Tag Archives: Advocate Rachanareddy

టీజేఎస్‌కు దెబ్బ మీద దెబ్బ

000000000

టీజేఎస్‌కు దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యంలో ఏర్ప‌డిన జేఏసీ పునాదుల‌పై కొద్దినెల‌ల క్రితం ఏర్పాటైన తెలంగాణ జ‌న స‌మితి కూలిపోయే స్థితికి చేరుకుంటోంది. స్తంభం లాంటి నేత‌లు అసంత్రుప్తితో ఒక్కోరు పార్టీని వీడుతున్నారు. ఈ పార్టీ నుంచి ముఖ్య‌నేత‌లు కొంత‌మంది తాము కాని, త‌మ త‌రుపున ఉన్న కొంత‌మందికి టికెట్లు ఇవ్వాల‌నే ష‌ర‌తుతో పార్టీలో వ‌చ్చి చేరారు. ఆ ఆశ‌తోనే చాలా మంది నేత‌లు అన్నీ తామై జ‌న క్షేత్రంలోకి వెళ్లారు..పార్టీని తీసుకెళ్లారు.

Read more

Share
Share