Tag Archives: adwani

ర‌క్త సంబంధాల‌కు రిక్త హ‌స్తం.. మోడీ స్టైల్‌

modi, PM, BJP, wife, adwani, politics

దేశంలో సార్వ‌త్రిక ఎన్నికలకు స‌మ‌యం ఆస‌న్నమ‌వుతున్న స‌మ‌యంలో దేశంలో మెగా హీరోగా చ‌లామ‌ణి అవుత‌న్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్వ‌విష‌యాలు ఇప్పుడు మీడియాలో ప్ర‌స్ఫుటమ‌వుతున్నాయి. ఆయ‌న‌లోని మ‌రో కోణం ఆవి ష్కృత మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితం స‌హా తోబుట్టువుల‌తో ఉన్న సంబంధ బాంధ‌వ్యాలు తెర‌మీది కి వ‌చ్చాయి. ప్ర‌ధాని కాక‌ముందు ఆయ‌న గుజ‌రాత్ సీఎంగా ఎక్కువ కాలం చ‌క్రం తిప్పారు. ఆ స‌మ‌యంలోను, ఇప్పుడు, ఇక‌, వివాహం చేసుకుని జీవితాన్ని పంచుకున్న భాగ‌స్వామి

Read more

Share
Share