Tag Archives: Adyakshudu

టీ కాంగ్రెస్ సార‌థిగా అజారుద్దీన్‌

Azharuddin

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌తిప‌క్షాలు క‌కావిక‌ల‌మ‌వుతున్నాయి. కేసీఆర్ వేసే ఎత్తుల‌కు ప్ర‌తిప‌క్షాల‌న్ని చిత్తుచిత్త‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో అక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్‌కు ధీటుగా ఫైట్ చేయ‌లేక‌పోతోంద‌న్న అభిప్రాయం టీ పాలిటిక్స్‌లో వినిపిస్తోంది. టీ పాలిటిక్స్‌లో సీనియ‌ర్ లీడ‌ర్లుగా ఉన్న ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి – జానారెడ్డి – భ‌ట్టి విక్ర‌మార్క్ – కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి – డీకే అరుణ – జీవ‌న్‌రెడ్డి ఇలా ఎవ‌రిని చూసుకున్నా స‌ఖ్య‌త లేక‌పోవ‌డంతో కేసీఆర్‌కు తిరుగేలేకుండా పోతోంది. వీరిలో

Read more

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు ఎవ‌రు..!

AP BJP

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ అధ్య‌క్షుడి నియామ‌కంలో క‌మ‌లం పార్టీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేని ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది! రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అత్యంత కీల‌క రాష్ట్రంగా ఏపీని భావించిన క‌మ‌ల నాథులు ఈ క్ర‌మంలోనే టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుతో జ‌త‌క‌ట్టారు. ఎన్నిక‌ల్లో నెగ్గి అధికారం కూడా పంచుకున్నారు. ఇక‌, ఇప్పుడు 2019 నాటికి సొంత కాళ్ల‌పై ఎద‌గ‌డం, పార్టీని బ‌లోపేతం చేయ‌డం అనే రెండు ప్ర‌ధాన కార్య‌క్ర‌మాల‌ను నిర్దేశించుకున్నారు. దీనికిగానే కార్యాచ‌ర‌ణ‌ను ప్రారంభించాల్సిన స‌మ‌యం మించిపోతున్నా.. బీజేపీ అధిష్టానం పెద్ద

Read more