Tag Archives: afganisthan

బెంగ‌ళూరు టెస్టులో శిఖర్‌ ధావన్‌ రికార్డ్

టీమిండియా తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. టెస్టు క్రికెట్ హోదా పొందిన ఆసియా దేశం అప్గ‌నిస్తాన్‌తో బెంగ‌ళూరులో జ‌రుగుతోన్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో మ‌న జ‌ట్టు ఈ రికార్డు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న ఇండియా లంచ్‌ సమయానికి 27 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 158 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌(104 బ్యాటింగ్‌; 91 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లు), మురళీ విజయ్‌(41 బ్యాటింగ్‌; 72

Read more

రషీద్ ఖాన్ సంచలనం…భరత్ కు రాను

ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆటగాడు రషీద్ ఖాన్.. ఇప్పడు హాట్ టాపిక్. తన అద్భుత స్పిన్‌ బౌలింగ్ తోడు, మెరుపు లాంటి బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌తో ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనకు అభిమానులు ఫిదా అయిపోయారు. దీంతో సోషల్ మీడియాలో కొందరు అభిమానులు రషీద్‌కు భారత పౌరసత్వం ఇచ్చి టీమిండియాలోకి తీసుకోవాలని పోస్టులు చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘని కూడా ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. చివరకు

Read more

Share
Share