Tag Archives: afraid

మోడీ తీరుతో తెలంగాణ‌లో క‌మ‌లం గగ్గోలు

Telangana, BJP, Modi, KCR, Aligns, Leaders, afraid

మోడీ తీరుతో తెలంగాణ‌లో క‌మ‌లం వాడిపోతోందా..? ఆయ‌న వ్య‌వ‌హారంతో పార్టీ త‌న ఆహార్యం కోల్పోతుందా..? జ‌న చైత‌న్య‌యాత్ర‌తో జోరందుకున్న రాష్ట్ర నాయ‌క‌త్వాన్ని చేజేతులా దెబ్బ‌కొడుతున్నారా..? అంటే తెలంగాణ బీజేపీ వ‌ర్గాలు లోలోప‌ల ఔన‌నే అంటున్నాయి. ముంద‌స్తు ఎన్నిల‌కు అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇదేస్థాయిలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌తోపాటు తెలంగాణ‌లో అడ్ర‌స్ లేకుండా పోయింద‌నుకున్న టీడీపీ కూడా ముంద‌స్తు పోరుకు రంకెలు వేస్తోంది. కానీ.. క‌మ‌ల‌ద‌ళం మాత్రం అయోమ‌యంలో ప‌డిపోయింది. ఏం చేయాలో తెలియ‌క ఆగ‌మాగం

Read more

Share
Share