Tag Archives: africa

అనగనగా ఓ రాజు..100 మంది భార్యలు..500 మంది సంతానం!!

item 27 king wives

ఆఫ్రికాలోని కెమరూన్‌ దేశంలో బఫుట్‌ అనే గిరిజన ప్రాంతముంది. అక్కడి వారికి బహుభార్యత్వం సంప్రదాయంగా వస్తోంది. దీంతో ఓ వ్యక్తి ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. సామాన్యులకు ఎక్కువ మంది భార్యలుంటే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి.. కాబట్టి వారికి బహుభార్యత్వం అవకాశం ఉన్నా ఓ పరిమితి ఉంటుంది. మరి భోగభాగ్యాలుండే రాజుకు అవేమీ అడ్డంకి కాదు కదా! అందుకే అనేక మందిని పెళ్లి చేసుకుంటారట. అంతేకాదు.. తండ్రి మరణాంతరం రాజులైన వారి వారసులు తండ్రి భార్యలను తమ భార్యలుగా

Read more