Tag Archives: after 2019 elections

ప‌వ‌న్ చేస్తున్న జ‌గ‌న్ రాజ‌కీయం…!

2222222222

ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ను నిర్విఘ్నంగా కొన‌సాగిస్తున్న వైసీపీఅ ధినేత జ‌గ‌న్‌.. త‌న‌ను క‌లిసిన ప్ర‌జ‌ల నుంచి వారి స‌మ‌స్య‌లు వినేందుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే, అదేస‌మ‌యంలో ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై మాత్రం మ‌న ప్ర‌భుత్వం రాగానే వాటిని ప‌రిష్క‌రిస్తాన‌ని ఎక్క‌డిక‌క్క‌డ హామీ ఇస్తున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం కూడా ఉంది. తాను ప్ర‌స్తుతం విప‌క్షంలో ఉన్నారు. త‌న మాట‌ల‌ను కానీ, త‌న‌ను కానీ సీఎం చంద్ర‌బాబు లెక్క‌చేయ‌డం లేదు. పైగా వైసీపీని నిర్మూలించే కార్య‌క్ర‌మం పెట్టుకుని ఎమ్మెల్యేల‌ను

Read more

Share
Share