Tag Archives: After MAY

ఆ త‌ర్వాతే జ‌గ‌న్‌కు విరామం..!

232323

వైసీపీ అదినేత జ‌గ‌న్‌.. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి వ‌రకు అత్యంత బిజీ షెడ్యూల్‌లోనే ఉండ‌నున్నారు. అంతేకాదు.. ఆ త‌ర్వాత ఎన్నికల సంద‌డి మొద లు కానుంది. దీంతో జ‌గ‌న్ మ‌రింత బిజీగా మారిపోతార‌ని అంటున్నారు. దీంతో జ‌గ‌న్‌కు ఇక విరామం ఇప్ప‌ట్లో ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో గ‌త ఏడాది నవంబ‌రు 6న ఘ‌నంగా ప్రారంభించిన పాద‌యాత్ర ఇప్ప‌టికే మూడువంద‌ల‌కు పైగా రోజులు పూర్తి చేసుకుంది. అయితే, ఆయ‌న తాను పెట్టుకున్న పాద‌యాత్ర ల‌క్ష్యం

Read more

Share
Share