Tag Archives: after Murder Attack

జ‌గ‌న్‌పై భ‌రోసా.. నాడు నేడు.. పాద‌యాత్ర‌కు పోటెత్తిన జ‌నం

54646464646

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర పునఃప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. అయితే, జ‌గ‌న్‌పై నాడు ఎలాం టి భ‌రోసా ఉందో.. ప్ర‌జ‌ల్లో నేటికీ అదే భ‌రోసా ఉండ‌డం గ‌మ‌నార్హం. విజయనగరం జిల్లా మక్కువ మండలం కొయ్యా నపే ట నుంచి ఉదయం 9.30కి ఆయన తన పాదయాత్ర ప్రారంభించారు. దారిపొడవునా ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. విద్యార్థులు, మహిళలతో సెల్ఫీలు దిగారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కంచేడువలస జంక్షన్‌, వెంక టభైరిపురం గ్రామాలమీదుగా

Read more

Share
Share