Tag Archives: Against BJP Government

ఉప్పూ-నిప్పూ క‌లిశాయి.. మోడీకి ఇక చుక్క‌లే!

దేశ రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి. ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో.. ప్ర‌తిప‌క్షాలన్నీ ఏక‌తాటిపైకి వ‌స్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో `కాంగ్రెస్ హ‌ఠావో.. దేశ్ బ‌చావో` నినాదంతో మోదీ ప్ర‌చారం చేయ‌గా.. ఇప్పుడు మోదీని గ‌ద్దె దించేందుకు ప్ర‌తిప‌క్షాల‌న్నీ సిద్ధ‌మ‌వుతున్నాయి. విభేదాలు పక్క‌న‌పెట్టి.. అధికారంలోకి వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు. మోదీ లాంటి శ‌క్తిమంత‌మైన నేత‌ను ఎదుర్కోవాలంటే.. ఒక్కొక్క‌రుగా ఎదుర్కోవ‌డం సాధ్యం కాదని గ్ర‌హించిన వీరు.. ఐక్య‌తా రాగం ఆల‌పిస్తున్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,

Read more

Share
Share