Tag Archives: against BJP

చంద్ర‌బాబుకు దీదీ పంచ్‌…

mamatha Benarji, chandra babu, AP special status, against BJP,

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే తాను ఢిల్లీకి వెళ్తున్న‌ట్లు ఏపీ సీఎం చంద్ర‌బాబు పైకి చెబుతున్నా.. లోప‌ల మాత్రం మ్యాట‌ర్ వేరే ఉంది. ప్ర‌ధాన‌మంత్రి మోడీకి వ్య‌తిరేక కూట‌మి ఏర్పాటు చేసి జాతీయ‌స్థాయిలో తానేంటో చూపించాల‌ని ఆయ‌న త‌పిస్తున్నారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన పార్టీ కార్య‌క్ర‌మంలోనూ ఇదే విష‌యాన్ని ఆయ‌న చెప్పారు. దేశ రాజ‌కీయాల్లో కీల‌కంగా ఉంటామ‌నీ, ప్ర‌ధాని ఎవ‌రు కావాలో కూడా తామే నిర్ణ‌యిస్తామ‌ని ఆయ‌న సెల‌విచ్చారు . కానీ, బాబుగారికి ఊహించ‌ని విధంగా షాకులు త‌గులుతున్నాయి. ఇప్పుడున్న

Read more

రూటు మార్చిన వైసీపీ.. ముందుగానే అవిశ్వాసం

YSRCP, Aviswasa theermanam, plan, against BJP, AP Special Status

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు చేస్తున్న నిర‌స‌న తార‌స్థాయికి చేరింది. ఏపీకి హోదా ఇవ్వాల‌ని త‌మ ఎంపీల‌తో 21న‌ అవిశ్వాస తీర్మానం పెడ‌తామ‌ని, త‌ర్వాత రాజీనామా చేస్తార‌ని వైఎస్సార్ సీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అయితే పార్ల‌మెంటు స‌మావేశాలను వీలైనంత త్వ‌ర‌గా ముగించేయాల‌ని కేంద్రం భావిస్తున్న నేప‌థ్యంలో.. వైసీపీ ఎంపీలు రూటు మార్చారు. ముందుగా నిర్ణ‌యించిన తేదీ కంటే ముందుగానే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల‌ని నిర్ణ‌యించారు. శుక్ర‌వార‌మే అంటే వారం

Read more