Tag Archives: against Government

గులాబీ కోట‌కు బీట‌లు!

గ‌త ఎన్నిక‌ల్లో అక్క‌డ టీఆర్ఎస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. మొత్తం సీట్ల‌న్నీ గెలుచుకుంది. ప్ర‌జ‌లంద‌రూ గులాబీకే జైకొట్టారు.. కానీ కొద్ది రోజులుగా అక్క‌డ ప‌రిస్థితులు మారుతున్నాయి.. మ‌ళ్లీ ఇక్క‌డి నుంచి గులాబీ కోట‌కు బీట‌లు వారుతాయ‌నే టాక్ వినిపిస్తోంది. అటు పార్టీలో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.. ఇటు సాగునీటి కోసం రైతాంగ ఉద్య‌మం మొద‌లైంది. నిజానికి గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రైతులు అరెస్టు అయ్యారు. అనేక గ్రామాల్లో 144సెక్ష‌న్ కొన‌సాగుతోంది. ఇదంతా మ‌రెక్క‌డో కాదు.. ఇందూరు(నిజామాబాద్‌)

Read more

Share
Share