Tag Archives: Agarwal Naresh Kumar(Lallu)

జనసేనకు కొత్త ఊపు… ఆయన వచ్చేస్తున్నాడు!

ఏపీలో రాజ‌కీయ వేడి ఊపందుకోవ‌డంతో ఇత‌ర పార్టీల్లో ఉన్న నాయ‌కుల క‌ప్పుల తెక్క‌డ‌లు స్టార్ట్ అయ్యాయి. వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ పాద‌యాత్ర ఊపందుకున్న వేళ గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో టీడీపీకి చెందిన ప‌లువురు నాయ‌కులు వైసీపీలోకి జంప్ చేసేస్తున్నారు. ఇక ఇప్పుడు ప‌వ‌న్ రాజ‌కీయ పోరాటం ప్రారంభ‌మ‌వుతోన్న నేప‌థ్యంలో కొంద‌రు మాజీలు, కీల‌క నేత‌లు ఇప్పుడు జ‌న‌సేన వైపు కూడా చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.    శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్

Read more

Share
Share