Tag Archives: age

సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా అన‌సూయ వ‌య‌స్సు

Anasuya

బుల్లితెర మీద జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్‌తో హాట్ హాట్ యాంక‌ర్‌గా పాపుల‌ర్ అయిన అన‌సూయ ఇటీవ‌ల వెండితెర మీద కూడా త‌న అంద‌చందాల‌తో మాంచి కిక్ ఇస్తోంది. త‌న‌కు వ‌చ్చిన హాట్ ఇమేజ్‌ను నిలుపుకునేందుకు సోష‌ల్ మీడియాలో త‌న హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజ‌న్ల‌కు చేరువుగా ఉంటోంది. ఇటీవ‌ల అర్జున్‌రెడ్డి సినిమాతో పాటు కొన్ని విష‌యాల్లో ఓపెన్‌గానే త‌న అభిప్రాయం చెపుతోన్న అన‌సూయ‌పై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. సోష‌ల్ మీడియాలో ఆమెను ఓ ఆటాడుకుంటున్నారు. ప్రస్తుతం

Read more

వైసీపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల‌కు కొత్త ట్విస్ట్‌

YSRCP, YS Jagan, AP, Age

నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు ఏపీలో విప‌క్ష వైసీపీని తీవ్ర క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. నంద్యాల ఫ‌లితం ఎఫెక్ట్‌తో ప‌లువురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ పేర్ల‌తో స‌హా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప్ర‌చారంతో ఎలెర్ట్ అయిన వైసీపీ నాయ‌క‌త్వం ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉందనేది ఆరా తీసుకున్నట్లు తెలుస్తోంది. గ‌త రెండు మూడు రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నార‌ని వ‌స్తోన్న వార్త‌ల్లో మొత్తం 11 మంది ఎమ్మెల్యేల పేర్లు వినిపించినా వాళ్ల‌లో

Read more

సోనమ్‌కపూర్ @ 30+

maxresdefault (2)

ఆడవాళ్ళ వయసు మగవారి జీతం అడగ కూడదు అంటుంటారు.ఎందుకంటే ఆ రెండు అడిగినా చెప్పడానికి వారు ఇష్టపడరు.మగవారైనా జీతం చెప్తారేమో కానీ ఆడవాళ్ళూ వయసు విషయం లో చాలా గోప్యంగా వుంటారు.ఇక సినిమా హీరోయిన్లు అయితే చెప్పనవసరం లేదు. వయసు, పుట్టిన తేది టాపిక్ రాగనే ఈ ముద్దుగుమ్మలు ఏదో రకంగా మాట దాటేస్తుంటారు . కానీ ఈమె మాత్రం నా వయసు ఇంత అని టక్కున చెప్పేస్తోంది. పైగా, వయసు చెప్పడానికి మొహమాటం దేనికని ఎదురు

Read more