Tag Archives: agnathavasi

అజ్ఞాత‌వాసికి ఎన్టీఆర్ ప్లాప్ సినిమాకు లింకేంటి..?

స్కైను ట‌చ్ చేసే భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసి సినిమా అంచ‌నాల‌ను అందుకోలేక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బొక్క బోర్లా ప‌డింది. తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా తొలి రోజు రూ.40 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా రెండో రోజు కేవ‌లం రూ.5 కోట్ల షేర్‌తో స‌రి పెట్టేసుకుంది. ఇక ఈ సినిమా ఫ్రెంచ్ సినిమా అయిన లార్గో విచ్‌కు మిక్కీకి మ‌క్కీ కాపీ అన్న విమ‌ర్శ‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

Read more

‘ అజ్ఞాత‌వాసి ‘ ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసి సినిమా బుధ‌వారం వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. సినిమాపై ఉన్న అంచానాలు, భారీ రిలీజ్ నేప‌థ్యంలో తొలి రోజు సినిమాకు అంచ‌నాల‌కు మించి వ‌సూళ్లు వ‌చ్చాయి. ఇక ఏపీలో అధికారికంగానే రోజుకు 7 ఆట‌ల‌కు అనుమ‌తులు రావ‌డం, మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి నుంచే షోలు ప్రారంభ‌మ‌వ్వ‌డంతో పాటు అటు తెలంగాణ‌లోనూ రోజుకు ఐదు ఆట‌లు వేసుకునేందుకు అనుమ‌తులు రావ‌డం, ఏపీలో 200 రూపాయల దాకా టికెట్ అమ్ముకునే వెసులుబాటు కలిగించడం అజ్ఞాతవాసికి బాగా హెల్ప్

Read more

అజ్ఞాతవాసిపై ఆంక్ష‌లు.. ప‌వ‌న్‌కు కేసీఆర్ దెబ్బ!

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అస‌లు సిస‌లు రాజ‌కీయాలంటే ఏంటో ఇప్పుడే అర్ధ‌మ‌య్యాయి! నిన్న మొన్న‌టి వ‌ర‌కు నీతి, నిజాయితీతో కూడిన రాజ‌కీయాలంటూ ప్ర‌సంగాలు కుమ్మ‌రించి, సినీ డైలాగుల‌తో చెల‌రేగిపోయిన జ‌న‌సేనానికి పొలిటిక‌ల్ ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందో రుచి త‌గిలింది!  అందునా కాక‌లు తీరిన రాజ‌కీయ యోధులను సైతం క‌ట్ట‌డి చేయ‌గ‌ల నేర్పు, కూర్పు, చేర్పు ఉన్న కేసీఆర్‌తో పెట్టుకుంటే ఎలాంటి దెబ్బ త‌గులుతుందో కూడా ప‌వ‌న్‌కి అర్ధ‌మైపోయింది. విష‌యంలోకి వెళ్తే.. గ‌తంలో కేసీఆర్‌.. ప‌వ‌న్ ఎవ‌రో తెలియ‌ద‌ని..

Read more

అజ్ఞాత‌వాసికి ఇబ్బందులు క్రియేట్ చేస్తోందెవ‌రు..!

మ‌న తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న రాజ‌కీయాలు ఏ ఇండ‌స్ట్రీలోనూ ఉండ‌వేమో..! ఇక్క‌డ మూగు గ్రూపులు, ఆరుగురు లీడ‌ర్లు అన్న చందంగా ఇండ‌స్ట్రీ ఉంది. థియేట‌ర్లు కొంద‌రి చేతుల్లోనే ఉంటున్నాయి. మంచి కంటెంట్‌తో వ‌చ్చి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాల‌కు థియేట‌ర్లు లేక క‌లెక్ష‌న్లు రాక సినిమాలు లేపేస్తున్నారు. అందులోనూ మ‌న‌వాళ్లు మ‌న‌కు సాయం చేయ‌రు కాని పొరుగింటి పుల్ల‌కూర రుచి అన్న చందంగా ఇత‌ర భాష‌ల సినిమాలు ఇక్క‌డ రిలీజ్ చేసేందుకు ఎక్క‌డా లేని దాతృత్వం

Read more

‘ అజ్ఞాత‌వాసి ‘ ఫ‌స్ట్ షో ఎక్క‌డో తెలుసా

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న అజ్ఞాత‌వాసి హంగామా మొద‌లైపోయింది. ఈ సినిమా మ‌రికొన్ని గంటల్లోనే థియేట‌ర్ల‌లోకి దిగిపోనుంది. ఈ సినిమాకు తెలంగాణ‌లో ప్రీమియ‌ర్లు వేసుకునేందుకు ముందే అనుమ‌తి వ‌చ్చిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎం కేసీఆర్‌ను క‌ల‌వ‌డంతో అజ్ఞాత‌వాసి ప్రీమియ‌ర్ల‌కు అనుమ‌తులు వ‌చ్చిన‌ట్టు టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే అధికారికంగా మాత్రం తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి ఇంకా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇక ఏపీలో మాత్రం ఈ సినిమాకు

Read more

రిలీజ్ డేట్ క‌న్నా ముందే వ‌స్తోన్న అజ్ఞాత‌వాసి

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన అజ్ఞాత‌వాసి సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకుని ఈ నెల 10వ తేదీన రిలీజ్‌కు రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. సెన్సార్ బోర్డు నుంచి యూ / ఏ స‌ర్టిఫికేట్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అన్న టాక్ తెచ్చుకున్న‌ట్టు ఇండ‌స్ట్రీలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమా విష‌యంలో ఓ లేటెస్ట్ న్యూస్ భ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమా ఒక్క

Read more

ప‌వ‌న్‌కు షాక్ ఇచ్చిన బ‌న్నీ

సినిమా ఇండ‌స్ట్రీలో ఒకప్పుడు ఏ సినిమా ఎంత హిట్ అయ్యింది ? అనే దానికి ఆ సినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్ల కంటే ఎన్ని రోజులు ఆడిందే అనేది కొల‌మానంగా ఉండేది. ఒక సినిమా 50 రోజులు – 100 రోజులు  – 150 రోజులు – 175 రోజులు – 200 రోజులు ఇలా ఈ ప్రామాణికాల్నే సినిమా హిట్ రేంజ్‌కు కొల‌మానంగా భావించేవారు. ఎన్ని కేంద్రాల్లో ఎన్ని రోజులు అని చూసిన త‌ర్వాతే ఆ సినిమా

Read more

దుమ్మురేపుతున్న ‘అజ్ఞాతవాసి’ ప్రీ-రిలీజ్ బిజినెస్..!

తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  పవన్ గురించి ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాన్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో నటిస్తున్నారు.  ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ఆ మద్య ఆడియో ఫంక్షన్ కూడా జరుపుకుంది.  సోషల్ మీడియాలో ఈ చిత్రం ఫస్ట్ లుక్స్, టీజర్ దుమ్ముదులుపుతుంది.   గత నెల

Read more

అజ్ఞాత‌వాసి కోసం దిల్ రాజు భారీ రిస్క్‌… ఎన్ని కోట్లో తెలుసా..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన అజ్ఞాత‌వాసి సినిమా కోసం ప‌వ‌న్ అభిమానులే కాదు, టాలీవుడ్ సినీ జ‌నాలు కూడా క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రైట్స్‌ను కోట్లాది రూపాయ‌లు పెట్టి ద‌క్కించుకున్న డిస్ట్రిబ్యూట‌ర్లు అయితే సినిమా ఎలా ఉంటుందా ? త‌మ పెట్టుబ‌డి ఎలా రిక‌వ‌రీ అవుతుందా ? అని టెన్ష‌న్‌తో ఉన్నారు. జ‌న‌వ‌రి 10న రిలీజ్ అవుతోన్న అజ్ఞాత‌వాసి సినిమా ప్రీమియ‌ర్ షోలు 9వ తేదీ అర్ధ‌రాత్రి

Read more

Share
Share