Tag Archives: agnes hamilton

కొరియోగ్రాఫర్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు…!

6666666

ఆ మద్య టాలీవుడ్ లో సెక్స్ రాకెట్ దందా పెద్ద సంచలనం రేపింది. అమెరికా కేంద్రంగా చేసుకొని కొంత మంది దళారులు..ఇక్కడి నటీమణులచేత సెక్స్ రాకెట్ చేయిస్తు ఇబ్బడిముబ్బడిగా డబ్బు సంపాదిస్తున్నారని వార్తలు వచ్చాయి. దాంతో టాలీవుడ్ లో ప్రకంపణలు పుట్టుకొచ్చాయి. తాజాగా ముంబై సిటీ పోలీసులు మరో ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్‌ వ్యవహరాన్ని బట్ట బయలు చేశారు.డాన్స్ ప్రోగ్రామ్ ల పేరుతో అమ్మాయిలను విదేశాలకు పంపుతున్న ఓ మహిళా కొరియోగ్రాఫర ను అరెస్టు చేసి కటకటాల

Read more

Share
Share