Tag Archives: agnthavasi

ఆ ఒక్క నిముషం జాగ్ర‌త్త ప‌డి ఉంటే.. ప‌వ‌న్ సేఫ్ అయ్యేవాడా..?!

pawan-agnthavasi2-TJ

ఆ.. ఏముంది ఒక్క నిముష‌మే క‌దా? అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కొక్క సారి ఆ ఒక‌టి రెండు నిమిషాలు మ‌నం చూపించే అశ్ర‌ద్ధ‌, నిర్ల‌క్ష్యం అమూల్య‌మైన అవ‌కాశాలను మ‌న‌నుండి దూరం చేస్తాయి. అనేక వ్యాపారాలు కూడా దెబ్బ‌తింటాయి. ఇప్పుడు ఈ ఒక్క నిముష‌మే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొంప ముంచింద‌ని టాలీవుడ్ విశ్లేష‌ణ‌లు ఊపందుకున్నాయి! అదేంటి ఒక్క నిముషం.. ఏంటి? అనుకుంటున్నారా? అక్క‌డికే వ‌ద్దాం! ఇటీవ‌ల ప‌వ‌న్ మూవీ అజ్ఞాత వాసి విడులైన విష‌యం

Read more

Share
Share