Tag Archives: Agnyaathavaasi. Pawan kalyan

‘ అజ్ఞాత‌వాసి ‘ ఇన్‌సైడ్ రివ్యూ

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న 25వ సినిమా అజ్ఞాత‌వాసి సినిమాపై టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో టాక్ అప్పుడే లీక్ అయ్యింది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై ట్రేడ్ వ‌ర్గాల్లో క‌నివినీ ఎరుగ‌ని రీతిలో బిజినెస్ జ‌రుగుతోంది. రూ.100 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ఓవ‌రాల్‌గా రూ.150 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా త్రివిక్ర‌మ్

Read more

Share
Share