Tag Archives: Agnyathavasi Audio Function

అజ్ఞాత‌వాసి ఆడియోకు గెస్ట్‌గా ఎన్టీఆర్‌?

NTR, Pawan Kalyan, Trivikram, Agnyathavasi Audio Function

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న `అజ్ఞాత‌వాసి` పైనే ప్ర‌స్తుతం అంద‌రి చూపు ఉంది. ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ కాంబో అంటే ఇండ‌స్ట్రీలో ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు అజ్ఞాత‌వాసిపై కూడా అదే రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా రిలీజ్

Read more

Share
Share