Tag Archives: Agnyathavasi Movie

అజ్ఞాతవాసిలా చూడద్దు …ఎన్టీఆర్ మాట!

NTR, Interview, Aravindha Sametha, Promotions, Agnyathavasi Movie, Failure

టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించిన మాటల మాంత్రికుడు ఆ మద్య పవన్ కళ్యాన్ తో తీసిన ‘అజ్ఞాతవాసి’సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. అప్పటి వరకు ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెంచినా తీరా థియేటర్లో రిలీజ్ అయిన రోజు ఫ్లాప్ టాక్ వచ్చింది. ఒక దశలో ఈ సినిమా త్రివిక్రమ్ తీశాడా అన్న డౌట్ కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇక పవన్ ఫ్యాన్స్

Read more

Share
Share