Tag Archives: Agri Gold

ఏపీపై బీజేపీకి ఎంత క‌ప‌ట ప్రేమో….!

0000000

తెలుగు రాష్ట్రాలు అన్నా… తెలుగు ప్రజలన్నా బిజెపికి ఎంతమాత్రం ప్రేమ లేదన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడికి స్పష్టంగా తెలుసు. ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల పై తమకు ఉన్నది ఓటుబ్యాంకు ప్రేమే తప్ప తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నా చిన్న సంకల్పం కూడా వాళ్లకు ఉన్నట్టు కనిపించదు. అంతెందుకు కొద్ది రోజుల క్రితం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సైతం

Read more

Share
Share