Tag Archives: AIADMK leaders

ఓపీఎస్‌కు మ‌ద్దతు వెనుక బీజేపీ వ్యూహ‌మిదేనా

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో క‌ల‌గ‌జేసుకోబోమ‌ని ప్ర‌క‌టిస్తూనే.. రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో ఏర్ప‌డ్డ అనిశ్చితికి కారణం కాద‌ని చెబుతూనే.. గంద‌ర‌గోళ ప‌రిస్థితుల‌ను సృష్టిస్తోంది. రెండు వ‌ర్గాలుగా చీలిపోయిన ఓపీఎస్‌, ఈపీఎస్ వర్గాల‌ను మ‌ళ్లీ ఒక్క‌టిగా క‌ల‌వ‌డం వెనుక కేంద్రం జోక్యం ఉంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. అలాగే ప‌న్నీర్ సెల్వాన్ని తిరిగి సీఎం పీఠంపై నిలిపేందుకు కూడా మంత‌నాలు జ‌రుపుతోంది. దీని వెనుక పెద్ద మాస్ట‌ర్ ప్లాన్ ఉంద‌నే చ‌ర్చ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. త‌మిళ‌నాడులో

Read more

తమిళనాడు గవర్నర్ ఇప్పుడైనా పనిచేస్తారా?!

త‌మిళ‌నాడులో ఇప్పుడు కొంద‌రు ఊహించిన ప‌రిణామాలే జ‌రిగిపోయాయి. సీఎం పీఠం ఎక్కుతాన‌నుకున్న శ‌శిక‌ళ‌ అక్ర‌మాస్తుల కేసులో జైలుకెళ్లారు. దీంతో ఇక‌, రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఏర్పాటు ప‌రిస్థితి ఏమిటి? అనేది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. వాస్త‌వానికి అన్నాడీఎంకేలో మెజారిటీ ఎమ్మెల్యేలు శ‌శిక‌ళ పంచ‌న చేరిపోయారు. వారంతా చిన్న‌మ్మ‌కే మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించేశారు. అంతేకాదు, వీరి సంత‌కాల‌తో కూడిన లేఖ‌ను శ‌శిక‌ళ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర‌రావుకి కూడా అంద‌జేసింది. అయిన‌ప్ప‌టికీ.. సుప్రీం కోర్టు కేసు చూపుతూ అప్ప‌ట్లో గ‌వ‌ర్న‌ర్ ఆమెను ప్ర‌భుత్వ ఏర్పాటుకు

Read more