Tag Archives: AIADMK Sasikala

`టోపీ` కేటాయింపుపై శశికళ ఆగ్రహం

అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత‌.. ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ‌కు వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లు తగులుతూనే ఉన్నాయి. ఎంతో ఆశ‌ప‌డిన‌ సీఎం పీఠం చేజారిపోగా ఇప్పుడు క్ర‌మ‌క్ర‌మంగా పార్టీపైనా ఆమె ప‌ట్టుకోల్పోతోంద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం జ‌య‌లలిత నియోజ‌క‌వ‌ర్గ‌మైన ఆర్‌కే న‌గ‌ర్‌లో పోటీకి సిద్ధ‌మ‌వుతున్న వేళ‌.. శ‌శిక‌ళ‌కు షాక్ త‌గిలింది. అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకుల చిహ్నం ఎవ‌రికీ ద‌క్క‌క‌పోవ‌డం శ‌శిక‌ళ‌ను తీవ్రంగా క‌లిచివేస్తోంద‌ట‌. అంతేగాక న‌మ్మి పార్టీని అప్ప‌గిస్తే.. ఇలా చేసినందుకు ఉప ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దిన‌క‌ర‌ణ్‌పై తీవ్ర

Read more

తమిళనాట మరో వారసత్వ కురుక్షేత్రం

త‌మిళ‌నాడులో అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత పాలిటిక్స్ ఎంత వేగంగా మారిపోయాయో తెలిసిందే. ముఖ్యంగా సీఎం సీటు కోసం ఇటు చిన్న‌మ్మ‌.. అటు అమ్మ ఆత్మ‌బంధువు ప‌న్నీర్ సెల్వంల మ‌ధ్య జ‌రిగిన‌ చేప‌ల మార్కెట్ ర‌గ‌డ దేశం మొత్తాన్ని ఉత్కంఠ‌కు గురి చేసింది. ఆ త‌ర్వాత చిన్న‌మ్మ జైలుకెళ్ల‌డం.. ప‌ళ‌ని స్వామి సీఎం కావ‌డం ప‌రిణామాలు వేగంగా మారిపోయాయి. అయితే… అంత‌టితో పాలిటిక్స్ చ‌ల్లార‌లేదు. త‌న‌కు మ‌ద్ద‌తిచ్చే వారిలో మ‌రోప‌క్క ప‌న్నీర్ ర‌గ‌డ సృష్టిస్తూనే ఉన్నారు. ఇది

Read more

జయకు వేసిన రూ.100 కోట్ల జరిమానా.. మరి దాని మాటేమిటి?

ఒక వ్య‌క్తికి కోర్టు జ‌రిమానా విధించింది.. తీరా అది క‌ట్టే లోగానే ఆ వ్య‌క్తి చ‌నిపోతే.. ఇప్పుడు ఆ జ‌రిమానా ఎవ‌రు క‌ట్టాలి? అత‌డికి కుటుంబ‌స‌భ్యులు కూడా లేక‌పోతే ఏం చేయాలి?  ఆ జ‌రిమానా ప‌రిస్థితి ఏమిటి? ఇప్పుడు త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త జ‌య‌ల‌లిత‌కు విధించిన రూ.100కోట్ల ను ఎవ‌రు కట్టాల‌నే అంశంపై చ‌ర్చ న‌డుస్తోంది. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జ‌య‌ల‌లిత ప్ర‌ధాన దోషిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆమెకు రూ.100కోట్లు జ‌రిమానా

Read more

పళనిస్వామికి షాక్: చిన్నమ్మ టీంలో 30 మంది జంప్

శ‌శిక‌ళ‌కు సీఎం పోస్టు చేజార‌డంతో అన్నాడీఎంకే సీనియ‌ర్ లీడ‌ర్ సెంగొట్ట‌య‌న్‌కు ఆ ఛాన్స్ వ‌స్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ప‌ళనిస్వామి రేసులోకి వ‌చ్చేశారు. సెంగొట్ట‌య‌న్ కు షాకిచ్చారు. అయితే ప‌ళనిస్వామిని సీఎం చేసే విష‌యంలో అప్పుడే చిన్న‌మ్మ శ‌శిక‌ళ విష‌యంలో లుక‌లుక‌లు ప్రారంభ‌మైన‌ట్టు తెలుస్తోంది. సీఎం సీటు రేసులో ఉన్న ప‌ళ‌నిస్వామి సెంగొట్ట‌య‌న్ కంటే చాలా జూనియ‌ర్‌. సెంగొట్ట‌య‌న్‌కు ఛాన్స్ వ‌ద్ద‌నుకుంటే ప‌ళ‌నిస్వామి కంటే సీనియ‌ర్లు తంగ‌మ‌ణి, వేలుమ‌ణి ఉన్నారు. కానీ ప‌ళ‌నిస్వామికి ఆ అవ‌కాశం

Read more

ఆవేదన, ఆక్రోశానికి గురై … అమ్మ సమాధిని కొట్టిన శశికళ

క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యాయి. ఇక ఎక్కి కూర్చోవ‌డ‌మే లేటు అనుకున్న సీఎం సీటు ప‌దేళ్లపాటు దూరం జ‌రిగిపోయింది! ఈ ప‌రిణామం ఊహించ‌నైనా ఊహించ‌లేదు దివంగ‌త త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ‌.  అక్ర‌మార్జ‌న కేసులో సుప్రీం తీర్పుకి ఆమె హ‌తాశురాలైంది. అంతేకాదు, ఆమెకు సుప్రీం నుంచి ఊర‌ట కూడా ల‌భించ‌లేదు. నెల రోజుల పాటు విరామం ప్ర‌క‌టించాల‌న్న ఆమె అభ్య‌ర్థ‌న‌కు కూడా సుప్రీం అంగీక‌రించ‌లేదు. దీంతో చివ‌రాఖ‌రికి కోర్టులో లొంగిపోవాల్సి వ‌చ్చింది. ఈ ప‌రిణామంతో ఒక్క‌సారిగా ఆవేద‌న‌, ఆక్రోశానికి

Read more

జ‌గ‌న్‌కి కూడా శ‌శిక‌ళ బాట త‌ప్ప‌దా?!

దేశం మొత్తం ఇప్పుడు త‌మిళ‌నాడు వైపు చూస్తోంది! సీఎం పీఠంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న దివంగ‌త జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ అక్ర‌మార్జ‌న కేసులో జైలుకు వెళ్ల‌నున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు తాను సింహాన్న‌ని, త‌న‌ను ఎవ‌రూ మోసం చేయ‌లేర‌ని బీరాలు ప‌లికిన శ‌శి నేడు క‌న్నీటి ప‌ర్యంటి ప‌ర్యంత‌మైంది. అమ్మ అండ చూసుకుని, తెర‌వెనుక సాగించిన అక్ర‌మాల పుట్ట ప‌గ‌లి.. అత్యున్న‌త న్యాయ‌స్థానం జైలు శిక్ష విధించ‌డం దేశ చ‌రిత్రంలో కొత్త‌కాదు. గ‌తంలోనూ అనేక మందికి ఈ

Read more

చిన్నమ్మ కోటరీకి బీటలు! విద్యా మంత్రి పన్నీర్ గూటికి జంప్!

త‌మిళ‌నాట రాజ‌కీయాలు రోజుకో ర‌కంగా మ‌లుపు తిరుగుతున్నాయి. నిన్నటి వ‌ర‌కు తిరుగులేద‌ని అనుకున్న చిన్న‌మ్మ‌.. ఆశ‌లు ఒక్క‌సారిగా ఆవిర‌వుతున్నాయి. ప‌న్నీర్ సెల్వాన్ని విజ‌య‌వంతంగా సీఎం సీటు నుంచి రాజీనామా చేయించిన చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌.. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ప్ర‌మాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకుంది. ఇంత‌లో క‌థ అడ్డం తిరిగింది. ప‌న్నీర్ తిరుగుబావుటా ఎగురేశారు. దీనికి వెనుక ఎవ‌రున్నారు?  ముందు ఎవ‌రున్నారు? అనే సందేహాలు వ్య‌క్తమ‌వుతున్న త‌రుణంలో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా

Read more

Share
Share