Tag Archives: AIADMK

ఏ క్షణంలోనైనా కూలిపోనున్న ప‌ళ‌నిస్వామి ప్రభుత్వం

ఏమంటా త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతిచెందారో అప్ప‌టి నుంచి త‌మిళ రాజ‌కీయం ఊర‌స‌వెల్లి రంగులు మార్చిన‌ట్టు మారిపోతోంది. జ‌య మృతి త‌ర్వాత ప‌న్నీరుసెల్వం సీఎం అవ్వ‌డం ఆ త‌ర్వాత ఎడ‌ప్ప‌డి ప‌ళ‌నిస్వామి సీఎం అవ్వ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. వాస్త‌వానికి జ‌య మృతి త‌ర్వాత ప‌ళ‌నిస్వామి సీఎం అయిన‌ప్ప‌టి నుంచి పార్టీని త‌న చేతుల్లోకి తీసుకునేందుకు చిన్న‌మ్మ శ‌శిక‌ళ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసింది. చివ‌ర‌కు ఆమె అనూహ్యంగా జైలుకు వెళ్ల‌డంతో ఆమె అనుంగు అనుచ‌రుడు ప‌ళ‌నిస్వామి

Read more

ర‌జ‌నీ పార్టీలోకి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు..

త‌మిళ‌నాడు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పార్టీ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెంట‌నే అక్క‌డ రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. ర‌జ‌నీ పార్టీలోకి ఇప్ప‌టికే ప‌లు రాజ‌కీయ పార్టీల‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు చేరేందుకు రెడీగా ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక కోలీవుడ్‌లో సీనియ‌ర్ హీరోయిన్లు న‌మిత‌, మీనా కూడా తాము ర‌జ‌నీకి మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న ఇలా ఉండ‌గానే ఇప్పుడు మ‌రో షాకింగ్ న్యూస్ త‌మిళ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ర‌జనీ పార్టీ ప్ర‌క‌ట‌న

Read more

త‌మిళ తెరపై కాషాయ సినిమా మొద‌లైందా..?

త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను తెర వెనుక నుంచి న‌డ‌పాల‌ని ఎప్ప‌టినుంచో వ్యూహాలు ర‌చిస్తున్న బీజేపీ.. ఎట్ట‌కేలకు విజ‌యం సాధించింది. న‌యానో భ‌యానో చివ‌రికి ప‌రిస్థితుల‌ను త‌న చెప్పుచేతల్లోకి తెచ్చుకుని స‌క్సెస్ అయింది. త‌న మార్క్ వ్యూహంతో కేంద్రం ప‌క్కాగా.. శ‌శిక‌ళ వ‌ర్గాన్ని త‌మిళ రాజ‌కీయాల నుంచి సైడ్ అయిపోయేలా చేసింది. ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక వాయిదా వేయ‌డం మొద‌లుకుని.. సీఎం ప‌ళ‌నిస్వామి నేరుగా మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వంతో క‌లిసేలా చేసి త‌మిళ రాజ‌కీయాల‌ను శాసించే స్థాయికి

Read more

అన్నాడీఎంకే పార్టీ ప‌గ్గాలు ఇక‌.. అజిత్‌వేనా?!

త‌మిళ‌నాడులో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టించి, రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకుని అనారోగ్యంతో మృతి చెందిన సీఎం జ‌య‌ల‌లిత ఉర‌ఫ్ పురిచ్చిత‌లైవి..పార్టీ అన్నాడీఎంకే ప్ర‌స్తుతం నాయ‌క‌త్వ లేమితో స‌త‌మ‌త‌మ‌వుతోంది. జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ అనూహ్య ప‌రిస్థితుల్లో జైలు పాలు కావ‌డం, న‌మ్మిన‌బంటు ప‌న్నీర్ సెల్వం పూర్తిగా పార్టీ నుంచి విడిపోయి.. అన్నాడీఎంకే(అమ్మ‌) పేరుతో సొంత కుంప‌టి పెట్టుకోవ‌డంతో ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీలో నాయ‌క‌త్వ సంక్షోభం తార‌స్థాయికి చేరుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అనూహ్యంగా హీరో అజిత్ పేరు మ‌రోసారి

Read more

త‌మిళ‌నాట మ‌రోసారి రాజ‌కీయ సంక్షోభం?

త‌మిళనాడు సీఎం పీఠాల‌ని ఎక్కాల‌ని భావించి భంగ‌ప‌డి.. జైలులో ఊచ‌లు లెక్క‌బెడుతున్న‌ శ‌శిక‌ళ‌కు ఊహించ‌ని షాక్ ఎదుర‌వబోతోంది. తాను లేక‌పోయినా.. త‌న వ‌ర్గ‌పు వారిని పార్టీ కార్య‌ద‌ర్శిగా నియ‌మించి అక్క‌డి నుంచే చ‌క్రం తిప్పాల‌ని భావించిన ఆమెకు.. అన్నాడీఎంకే మంత్రులు ఝ‌ల‌క్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను ఆ పదవి నుంచి తొలగించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. అంతేగాక ఇందుకు సంబంధించి ప‌క్కా స్కెచ్ కూడా వీరు

Read more

ఆర్‌కే న‌గ‌ర్‌లో గెలుపు వారిదే..

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త జ‌య‌ల‌లిత నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారనేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆర్కే న‌గ‌ర్‌లో గెలుపు కోసం డ‌బ్బులు విచ్చ‌ల విడిగా ఖ‌ర్చుచేస్తున్నాయి రాజ‌కీయ పార్టీలు! అటు అన్నాడీఎంకే, ఇటు దీప వ‌ర్గం, ప‌న్నీర్ సెల్వం వ‌ర్గం, డీఎంకే, బీజేపీ, ఇలా ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఇక్క‌డ గెలుపు ప్ర‌తిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో గెలుపు ఎవ‌రిని వ‌రించ‌బోతోందనే అంశంపై నిర్వ‌హించిన స‌ర్వేలో షాకింగ్ రిజ‌ల్ట్ వ‌చ్చింది. ఈ ఎన్నిక‌లో డీఎంకే విజ‌యం

Read more

శ‌శిక‌ళ‌ను ప‌క్క‌న పెట్టిన అన్నాడీఎంకే

అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ‌కు కాలం క‌లిసి రావట్లేదు! తన వ‌ర్గం వారే ఇప్పుడు ఆమెను పట్టించుకోవ‌డం లేదు! త‌న త‌ర‌ఫున సీఎం ప‌ద‌విలో కూర్చోపెట్టిన ప‌ళ‌ని స్వామి ఇప్పుడు చిన్న‌మ్మ వంకే చూడ‌టం లేద‌ట‌. అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు కూడా ఆమెను లైట్ తీసుకోవ‌డం మొద‌లుపెట్టార‌ట‌. దీంతో న‌మ్మిన వారే ఇలా చేయ‌డంతో శ‌శిక‌ళ తీవ్రంగా ఆగ్ర‌హానికి గుర‌వుతున్నార‌ట‌. ఇప్పుడు దీనికి తోడు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విలో ఆమె ఉంటారో లేదో రెండు రోజుల్లో స్ప‌ష్ట‌త

Read more

ఆర్‌కె.న‌గ‌ర్ బ‌రిలో మ‌హామ‌హులు…ర‌స‌వ‌త్త‌రంగా బై ఎల‌క్ష‌న్‌

త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక కోసం అధికార‌, ప్ర‌తిప‌క్షంతో పాటు బీజేపీ నుంచి మ‌హామ‌హులు రంగంలో ఉండ‌నున్నారు. దీంతో గెలుపోట‌ముల‌పై ఎవ్వ‌రూ అంచ‌నాల‌కు రాలేక‌పోతున్నారు. అధికార అన్నాడీఎంకే నుంచి పార్టీని తెర‌వెన‌క ఉండి అంతా న‌డిపిస్తోన్న శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ బరిలోకి దిగిన

Read more

అమ్మ వార‌సుడు ఉన్నాడా ..? ఆస్తులు నాకే సొంతం

మొన్న‌టికి మొన్న `మెగాస్టార్ చిరంజీవి కొడుకును నేను` అని ఒక వ్య‌క్తి సృష్టించిన హ‌ల్ చ‌ల్ అంతా ఇంతా కాదు!! ఇప్పుడు తమిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత విష‌యంలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. త‌మిళ‌నాడు రాజ‌కీయాలు సాధార‌ణ స్థితికి చేరుకుంటున్నాయి. కానీ ఉరుము లేని పిడుగులా వ‌స్తున్న `నేను అమ్మ కూతురిని` అని మొన్ననే ఒక యువ‌తి హ‌ల్‌చ‌ల్ చేసింది. ఇప్పుడు `నేను అమ్మ కొడుకుని` అంటూ మ‌రో వ్య‌క్తి తెర‌పైకి వ‌చ్చాడు! ఇన్నాళ్లూ ఎందుకు

Read more

Share
Share