Tag Archives: aidmk

విజ‌య‌శాంతి తెలంగాణ‌లో కాంగ్రెస్ – త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే

త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌లలిత మృతి త‌ర్వాత త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు. ఎవ‌రికి వారు పార్టీ పెట్టేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే అమ్మ మృతితో ఖాళీ అయిన ఆర్‌కె.న‌గ‌ర్ అసెంబ్లీ స్థానానికి జ‌రుగుతోన్న ఉప ఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే తెలంగాణ‌లో ప‌లు పార్టీలు మారిన టాలీవుడ్ లేడీ సూప‌ర్‌స్టార్ విజ‌య‌శాంతి ఈ ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తున్నారు. ఇంత‌కు విజ‌య‌శాంతి అక్క‌డ ఎవ‌రి త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్నాడో

Read more

16 ఏళ్ల కింద‌టే జ‌య వీలునామా…ఆస్తులు ఎవ‌రికి

త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం, అమ్మ జ‌య‌లలిత ఆస్తుల విష‌యంలో పెద్ద ఎత్తున ద‌క్షిణాదిరాష్ట్రాల్లో చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఆమె వంద‌ల కోట్లు కూడ‌బెట్టిన విష‌యం తెలిసింది. అదేస‌మ‌యంలో ఆమె వివాహం చేసుకోక‌పోవ‌డం, త‌న అనుకున్న వారిని ఎవ‌రినీ చేర‌దీయ‌క‌పోవ‌డం, ఓ కుమారుడిని ద‌త్త‌త తీసుకుని పెళ్లి చేసినా.. ఆ త‌ర్వాత అత‌నితో తెగ‌తెంపులు చేసుకోవ‌డం తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే అమ్మ కూడ‌బెట్టిన ఆస్తులు.. చెన్నైలోని పోయెస్‌గార్డెన్‌, హైద‌రాబాద్‌లోని జేజే గ‌ర్జెన్‌ల‌కు ఎవ‌రు వార‌సులు? ఈ మొత్తం ఆస్తుల‌ను ఎవ‌రికీ

Read more

శ‌శిక‌ళ ఫ్యామిలీ కేబినెట్ ఇదే

అదేంటి? శ‌శిక‌ళ ఎప్పుడు సీఎం అయింది? అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారా?! ఇంకా కాలేదు. ఇది నిజం. కానీ, ఎప్ప‌టికైనా అంటే ఓ ఆర్నెల్లో మ‌రో ఏడాదికైనా ఆమె ముఖ్య‌మంత్రి అయ్యే ఛాన్స్ లేక‌పోలేద‌ని త‌మిళ‌నాడులో పొలిటిక‌ల్ టాక్‌. ప్ర‌స్తుతానికి ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి వ్య‌తిరేకతా రాకుండా ఉండేందుకు అమ్మ‌కు న‌మ్మిన బంటు అయిన ప‌న్నీర్ సెల్వానికి ప‌గ్గాలు అప్ప‌గించారు. కానీ, అన్నాడీఎంకే పార్టీ ప‌గ్గాలు మాత్రం శ‌శిక‌ళ త‌న‌ద‌గ్గ‌రే పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె ఎప్ప‌టికైనా

Read more

అమ్మ నెచ్చెలి.. శ‌శిక‌ళ సీఎం ప్లాన్ తెలిస్తే.. !

సీఎం సీటంటే.. ఎవ‌రికి చేదు చెప్పండి? పొలిటిక‌ల్ నేత‌లు ఎన్ని క‌ష్టాలు పడినా.. ఆ సీటు కోస‌మేక‌దా?! అలాంటి హాట్ సీటు కోసం త‌మిళ‌నాడులో దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత‌కు నెచ్చెలిగా ఉన్న శ‌శిక‌ళా న‌ట‌రాజ‌న్ ఎంతకు తెగించిందో తెలిస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే. జ‌య‌కు స‌న్నిహితురాలిగా, పోయెస్ గార్డెన్‌కి కాప‌లాదారుగా వ్య‌వ‌హ‌రించిన శ‌శిక‌ళ‌పై ఇప్పుడు అనేక క‌థ‌నాలు వెలుగు చూస్తున్నాయి. అమ్మ‌తో స్నేహం వెనుక.. శ‌శిక‌ళ ఆమె కుటుంబం పెద్ద ప్లాన్‌తోనే ఉన్నార‌ని ఆ క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. సెప్టెంబ‌రు

Read more

అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు జంప్ టు డీఎంకే

త‌మిళ‌నాడు రాజకీయాల్లో అత్యంత వేగ‌వంత‌మైన ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జ‌య‌లలిత మ‌ర‌ణంతో ఆ పార్టీ ఒంట‌రి అయిపోయింది. అమ్మ‌కు ముందు చూపు లేక‌పోవ‌డంతో పార్టీకి వార‌సుడిని త‌యారు చేయ‌ని ఫ‌లితం ఇప్పుడు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో పార్టీని ఎవ‌రు న‌డిపించాల‌ని, ప్ర‌భుత్వాన్ని ఎలా డీల్ చేయాలి? అనే సందేహాల‌కు స‌మాధానం దొర‌క‌క‌పోగా.. నేనంటే నేనంటూ అమ్మ పార్టీకి వార‌సులు పుట్ట‌గొడుగులా త‌యార‌య్యారు. దీంతో అన్నాడీఎంకేలోని ఎమ్మెల్యేలు క‌ట్టుత‌ప్పుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి

Read more

అన్నాడీఎంకేలో భారీ చీలిక…!

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు వేగంగా మారిపోయాయి! పూర్తి ఆరోగ్యంతో ఆస్ప‌త్రి నుంచి తిరిగి వ‌చ్చి అధికార ప‌గ్గాలు చేప‌డుతుంద‌ని భావించిన అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత క‌న్నుమూయ‌డం రాష్ట్రానికి ముఖ్యంగా పార్టీకి పెను దెబ్బ‌గా ప‌రిణ‌మించింది. మ‌రోప‌క్క‌, అధికార పార్టీకి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించ‌డ‌మే త‌ప్ప త‌న త‌ర్వాత ఎవ‌రు ఈ పార్టీని లీడ్ చేయాలి? ఎవ‌రు న‌డిపించాలి? ఎవ‌రికి అన్నాడీఎంకే ప‌గ్గాలు అప్ప‌గించాలి? అనే అంశంపై జ‌య దృష్టి పెట్ట‌లేక‌పోవ‌డం కూడా ఇప్పుడు పెను ప‌రిణామాల‌కు, అన్నాడీఎంకే పార్టీ

Read more

శ‌శిక‌ళ సీఎం కాకుండా అడ్డుకుంది ఎవ‌రు..?

త‌మిళ‌నాడు సీఎంగా ఉన్న జ‌య‌ల‌లిత మృతి చెంద‌డంతో ఆమె స్థానంలో ఆమెకు న‌మ్మిన‌బంటు ప‌న్నీరు సెల్వం సీఎం అయ్యారు. జ‌య‌ల‌లిత త‌ర్వాత ఆమెకు ఎంతో స‌న్నిహితురాలు, అమ్మ నెచ్చెలిగా ఉన్న శ‌శిక‌ళ అమ్మ ప్లేస్‌ను ఎందుకు ఆక్ర‌మించ‌లేదు అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు త‌మిళ‌నాట పెద్ద చ‌ర్చ‌కు తెర‌దీశాయి. ఎంజీఆర్ చ‌నిపోయిన‌ప్పుడు ప‌క్క‌నే ఉన్న జ‌య పార్టీలో ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నారు. ముందుగా జ‌య‌ను ప‌క్క‌న పెట్టేశారు. ఎంజీఆర్ స‌తీమ‌ణి జాన‌కీ రాంచంద్ర‌న్ సీఎం అయ్యారు. ఆ త‌ర్వాత

Read more

అన్నాడీఎంకేను క‌బ్జా చేసే ప‌నిలో బీజేపీ

ఇప్ప‌టి వ‌ర‌కు జాతీయ రాజ‌కీయాల్లో త‌మిళ‌నాడు హ‌వా కొన‌సాగుతూ వ‌స్తోంది. 39 లోక్‌స‌భ స్థానాలతో దేశంలోనే ఎక్కువ ఎంపీ స్థానాలు క‌లిగిన రాష్ట్రంగా ఉన్న త‌మిళ‌నాడు జాతీయ రాజ‌కీయాల‌ను ఎప్పుడూ శాసిస్తూ వ‌స్తోంది. రాజీవ్‌గాంధీ చ‌నిపోయిన‌ప్పుడు ఇదే జ‌య‌లలిత కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని అక్క‌డ అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ చేసింది. త‌ర్వాత 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌-డీఎంకేలు పొత్తు పెట్టుకుని గ‌ణ‌నీయ‌మైన సీట్లు సాధించాయి. ఇదే జ‌య‌ల‌లిత మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకుని వాజ్‌పేయ్ ప్ర‌భుత్వం ప‌డిపోయేందుకు కార‌ణ‌మ‌య్యారు.

Read more