Tag Archives: AIDS

ఎయిడ్స్ కంటే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఇదే !

Condoms-Diseases

ప్రపంచంలో ఎయిడ్స్ ఎంత భయంకరమైన వ్యాధి అనేది అందరికీ తెలిసిందే.  ఎయిడ్స్ భారిన పడిన వారు ఇప్పటి వరకు కోలుకోలేదు.  అయితే ప్రపంచం ఇంత టెక్నాలజీ రంగం వైపు మళ్లుతున్నా..ఎంతటి మొండి వ్యాధులకు మందులు కనిపెడుతున్నా..ఎయిడ్స్ కి మాత్రం సరైనా యాంటిబయటిక్ కనిపెట్టలేక పోతున్నారు.  ఎయిడ్స్ కి నివారణ మనిషి తనను తాను రక్షించుకోవాల్సిన సూచనలు పాటించడమే.  అయితే ఇప్పుడు ఎయిడ్స్ కన్నా మరో భయంకరమైన వ్యాధి గురించి ప్రపంచ శాస్త్రవేత్తలు భయపడుతున్నారు.    మైకోప్లాస్మా జెనిటాలియం

Read more

Share
Share