Tag Archives: AIMIM Party

కేసీఆర్ కేబినెట్ లోకి అక్బరుద్దీన్!

అదెలా సాధ్యం? కనీసం తెరాస పార్టీతో మజ్లిస్ కు ఎన్నికల పొత్తు కూడా లేదు కదా..? అని మనకు సందేహం కలగవచ్చు. కానీ.. అంతర్గతంగా జరుగుతున్న సమాలోచనలు, మారుతున్న సమీకరణాల నేపథ్యంలో రాబోయే సర్కారు కేసీఆర్ సారథ్యంలో ఏర్పడే అవకాశం ఉంటే గనుక.. ఖచ్చితంగా మజ్లిస్ తరఫున అక్బరుద్దీన్ కూడా చోటు కల్పిస్తారని తెలుస్తోంది. ఇది కూడా ఒక ఎజెండా పాయింటుగానే మజ్లిస్ అధినేత అసదుద్దీన్- తెరాస మంత్రి కేటీఆర్ నడుమ మంతనాలు కూడా జరిగినట్లు తెలుస్తోంది.

Read more

Share
Share