Tag Archives: Aircostha

బాబు ఇది అమ‌రావ‌తి ఇమేజ్‌కు డ్యామేజ్ కాదా..!

CBN

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి ఇమేజ్ పెంచేందుకు సీఎం చంద్ర‌బాబు ఎంతో శ్ర‌మిస్తున్నారు. పెట్టుబ‌డులు రావాలంటే కంపెనీలు ముఖ్యం క‌నుక‌.. నిత్యం పారిశ్రామిక వేత్త‌ల‌తో స‌మావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంత క‌ష్ట‌ప‌డుతున్నా ఇమేజ్ క‌న్నా డ్యామేజ్ ఎక్కువ‌గా జ‌రుగుతోంది. వ‌రుస‌గా కంపెనీలు ఏపీకి క్యూ క‌ట్టడం మాని.. మూసివేసే స్థితికి చేరుతున్నాయి. మొన్న ఎయిర్ కోస్టా. నిన్న కేశినేని ట్రావెల్స్.. ఇలా వ‌రుస‌గా అన్ని కంపెనీలు టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్ల‌లో మూసేయ‌డం.. అమ‌రావ‌తి ఇమేజ్‌కు డ్యామేజ్ చేసే అంశాల‌ని

Read more

Share
Share