Tag Archives: airplane ticket

టీడీపీ నేత రాజ‌భోగాలు తెలిస్తే అవాక్క‌వాల్సిందే

TDP, leader, Kambampati rammohan rao, airplane ticket, expenses

రాష్ట్రం లోటు బ‌డ్జెట్‌లో ఉన్నా..  ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డానికే అనేక త‌ల్ల‌కిందులు ప‌డుతూ.. ఇబ్బందులు ఎద‌ర్కొంటున్నా.. అప్పుల పాలు అవుతున్నా.. టీడీపీ నేత‌ల రాజ‌భోగాలకు మాత్రం కొద‌వే లేద‌నే విమర్శ‌లు గుప్పుమంతుటున్నాయి. త‌మ  పెట్టుబ‌డులు ఆహ్వానించేందుక‌ని, ప్ర‌పంచ స్థాయి స‌ద‌స్సులని ఒక‌ప‌క్క ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న బృందంతో దేశ విదేశాల్లో చ‌క్కెర్లు కొడుతున్నారు. వీటిక‌య్యే ఖ‌ర్చుపైనా అనేక విమ‌ర్శ‌లు గుప్పుమంటున్న విష‌యం తెలిసిందే! ఇప్పుడు ఆయ‌న్నే స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో గానీ.. ఆ పార్టీ సీనియ‌ర్

Read more

Share
Share