Tag Archives: airport

ప‌వ‌న్‌ 3 గంట‌ల‌కు డ్రాప్ చేసిన అమ్మాయి ఎవ‌రు… బిగ్ స‌స్పెన్స్‌

pawan kalyan, kathi mahesh, controversial words, airport

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – ఫిల్మీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ మ‌ధ్య నాలుగు నెల‌లుగా కంటిన్యూగా జ‌రిగిన వివాదం మూడు రోజుల క్రితం క్లోజ్ అయ్యింది అనుకుంటున్న టైంలోనే క‌త్తి మ‌ళ్లీ రివ‌ర్స్ అయ్యాడు. ప‌వ‌న్ ఫ్యాన్స్ – క‌త్తి సెల్ఫీలు దిగి సంబ‌రాలు చేసుకున్నా అవి ఫొటోల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. తాజాగా ఈ రోజు ప‌వ‌న్ ప్రారంభించిన ప్ర‌జాయాత్ర‌పై క‌త్తి త‌న‌దైన స్టైల్లో విమ‌ర్శించారు. ఈ రోజు ప‌వ‌న్ యాత్ర సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన క‌త్తి మ‌హేష్ ప‌వ‌న్

Read more