Tag Archives: ajith movie vivekam

సౌత్ సినిమాను షేక్ చేస్తోన్న ‘ వివేగం ‘ ఫీవ‌ర్‌

add_text

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ న‌టించిన వివేగం (తెలుగులో వివేకం) సినిమా రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఫీవ‌ర్‌లో కోలీవుడ్ ఊగుతుంటే టోట‌ల్ సౌత్ కూడా ఎంతో ఆస‌క్తితో ఉంది. అజిత్ చివ‌రి చిత్రం వేదాళం రిలీజ్ అయ్యి రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో… ‘తల’ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో సినిమాటోగ్రాఫ‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన శౌర్యం, శంఖం సినిమాల‌తో ఇక్క‌డ ప్రేక్ష‌కుల‌కు

Read more

Share
Share