
అజిత్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ వివేగం. తెలుగులో వివేకం పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లలో వీరంగం ఆడేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రోజు బెనిఫిట్ షోస్ తో కలిపి ఏకంగా 33 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. గురువారం రిలీజ్ అవ్వడంతో లాంగ్ వీకెండ్‌తో పాటు వినాయకచవితి, శని, ఆదివారాలు సినిమాకు కలిసొచ్చాయి. రెండో రోజు కూడా భారీ వసూళ్లను