Tag Archives: Ajnathavasi

ప‌వ‌న్ ‘ అజ్ఞాత‌వాసి ‘ బిజినెస్ ఈ రేంజ్‌లోనా..

Pawan kalyan, trivikram, Ajnathavasi

టాలీవుడ్‌లో ఇటీవ‌ల వ‌రుస‌గా పెద్ద హీరోల సినిమాలు బిజినెస్ ప‌రంగా షాక్ ఇస్తున్నా డిస్ట్రిబ్యూట‌ర్లు, బ‌య్య‌ర్లు మాత్రం మళ్లీ పెద్ద సినిమాల‌తోనే రిస్కీ గేమ్ ఆడుతున్నారు. ఈ విష‌యంలో వారు ఏ మాత్రం వెన‌క్కుత‌గ్గ‌డం లేదు. తాజాగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న అజ్ఞాత‌వాసి సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఏకంగా చుక్క‌ల్లోనే న‌డుస్తోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ తెలుగు వెర్ష‌న్ రైట్స్ రూ.100 కోట్ల‌ను సులువుగా

Read more