Tag Archives: akbarrudin sha

ఆ ప్ర‌చార‌మే ఎంఐఎం కొంప‌ముంచుతోందా..?

రాజ‌కీయాల్లో అస‌ద్దుద్దీన్ సోద‌రులు అంటే అంద‌రికీ హ‌డ‌లే! అటు అసెంబ్లీ, ఇటు పార్ల‌మెంటు స‌మావేశాల్లో వారు మాట్లాడే విధానం వింటే.. వారికి సమాధానం చెప్ప‌డానికి కొంత ఆలోచించాల్సిందే! త‌మ వాగ్దాటితో అంద‌రినీ హ‌డ‌ల‌గొడుతుంటారు ఈ సోద‌రులు! ముఖ్యంగా ముస్లింలు ఎక్క‌డుంటే అక్క‌డ‌.. పోటీ చేసి ఎంఐఎం స‌త్తా చాటాల‌ని కోరుకుంటారు. కానీ ఇదే వాళ్ల కొంప‌ముంచుతోంద‌ట‌. ముఖ్యంగా బీజేపీ అంటే ఆమ‌డ దూరంలో ఉండే వీరు.. బీజేపీతో క‌లిసిపోయార‌నే ప్ర‌చారం జోరందుకుంది. దీంతో పార్టీ నాయ‌కుల్లో ఇది

Read more

Share
Share