Tag Archives: akhalidhal

మోడీకి ఘోర ప‌రాభ‌వం…దిమ్మ‌తిరిగే ఎదురుదెబ్బ‌

modi-panjab-elections

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి నిన్న‌టి వ‌ర‌కు నార్త్‌లో తిరుగులేదన్న భావం ఎక్కువుగా ఉండేది. నార్త్‌లో త‌న‌కు ఎలాగూ తిరుగులేదు. ద‌క్షిణాదిలో కూడా క‌ర్నాక‌ట‌తో పాటు తెలంగాణ‌లోనూ, ఏపీ, త‌మిళ‌నాడు, కేర‌ళ‌లో కొంత వ‌ర‌కు అయినా విస్త‌రిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించి వ‌రుస‌గా రెండోసారి కూడా పీఎం పీఠం ఎక్కేయాల‌న్న‌దే ఆయ‌న మెగాప్లాన్‌. మోడీ, అమిత్ షాలు ఈ విషయంలో ఎన్ని కుఠిల రాజ‌కీయ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.   ఇక సౌత్ సంగ‌తి కాసేపు

Read more

Share
Share