Tag Archives: akhil akkineni

అవును ఆ దర్శకుడితో విభేదాలు ఉన్నాయ్! : అఖిల్

akhil_640x480_71469701367 copy

టాలీవుడ్ లోకి అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ మొదటి సినిమాలో హీరోగా పరవాలేదు అనిపించుకున్నా..కమర్షియల్ గా హిట్ కొట్టలేదు.  ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన హలో సినిమా కూడా కమర్షియల్ గా దెబ్బ కొట్టింది.  దాంతో మనోడి ఇప్పుడు మూడో సినిమాపై దృష్టి కేంద్రీకరించారు.   అఖిల్‌ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ లండన్‌లో జరుగుతోంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా

Read more

అఖిల్ – చైతు మ‌ధ్య చిచ్చు ఎందుకు..!

Akhil Akkineni, Naga chaithanya, Hello movie, collections

అభిమానులు, వ‌ర్గాలు, సోష‌ల్ మీడియా ఇప్పుడు ఇవే హీరోలు, పార్టీలు, నాయ‌కుల మ‌ధ్య చిచ్చుకు, విబేధాల‌కు ప్ర‌ధాన కార‌ణ‌మ‌వుతున్నాయి. ఓ హీరో అభిమాని ఒకే విష‌యంపై ఒకలా, మ‌రో హీరో అభిమాని మ‌రోలా స్పందిస్తుండ‌డంతో గొడ‌వ‌లు రేగుతున్నాయి. తాజాగా కొంత‌మంది సోష‌ల్ మీడియాలో అక్కినేని అన్న‌ద‌మ్ములు అఖిల్ – చైతు సినిమాల‌ను కంపేరిజ‌న్ చేస్తూ పెడుతోన్న పోస్టులు వారి డివైడ్ చేసి చూపిస్తున్న‌ట్టుగా ఉన్నాయి. అక్కినేని అఖిల్ హ‌లో మూవీ డిసెంబ‌ర్ 22న రిలీజ్ అయ్యింది. ఈ

Read more

హ‌లో TJ రివ్యూ

Hello, Akhil Akkineni, Vikram Kumar, Movie, Review, Rating

టైటిల్‌: హ‌లో నటీనటులు: అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్ , రమ్య కృష్ణ , జగపతిబాబు  ఎడిటింగ్‌: ప్రవీణ్ పూడి  సినిమాటోగ్రఫీ:  పి.ఎస్. వినోద్  మ్యూజిక్ : అనూప్ రూబెన్స్  నిర్మాత: నాగార్జున అక్కినేని దర్శకత్వం: విక్రమ్ కె కుమార్  సెన్సార్ రిపోర్ట్‌: క‌్లీన్ యూ ర‌న్ టైం: 131 నిమిషాలు రిలీజ్ డేట్‌: 22 డిసెంబ‌ర్‌, 2017   తొలి సినిమాతోనే అక్కినేని అఖిల్ అభిమానులను నిరాశపర్చాడు. దీంతో రెండవ సినిమా ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని

Read more

అఖిల్ ఫైట్స్ కోసం 10 కోట్లు ఖర్చు పెడుతున్న నాగార్జున

Akhil

అక్కినేని 3 వ తరం హీరోల్లో ఒకడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా తో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాడు. అయితే సినిమా రిలీజ్ కి ముందు మాత్రం నాగ చైతన్య మొదటి సినిమా కంటే ఎక్కువ బజ్ నే సంపాదించుకోగలిగాడు. దీన్ని బట్టి చూస్తుంటే ఒక్క సినిమా హిట్ కొట్టాడంటే చాలు అఖిల్ స్టార్ హీరో అయిపోవటానికి అనిపిస్తుంది. మొదటిసినిమా తో అంచనాలు అందుకోలేకపోవటంతో రెండవ సినిమా విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలనే ఆలోచనలో

Read more

అఖిల్ మ్యాటర్లో నాగార్జున కొత్త స్టెప్

nagarjuna akhil telugujournalist.com

అక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అఖిల్‌కు కేరీర్ స్టార్టింగ్‌లోనే వ‌రుస క‌ష్టాలు వెన్నాడుతున్నాయి. తొలి సినిమా అఖిల్ డిజాస్ట‌ర్ అయ్యింది. రెండో సినిమా విష‌యంలో ఇంకా చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. విక్ర‌మ్ కుమార్‌తో సినిమా ఉంటుంద‌ని అనుకున్నా అది ఇంకా ప‌ట్టాలెక్క‌లేదు. ఓ వైపు శ్రియా భూపాల్‌తో ఎంగేజ్‌మెంట్ అయ్యాక కూడా వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో పెళ్లి క్యాన్సిల్ అయ్యిందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక అటు అఖిల్ తండ్రి నాగ్‌కు సైతం ప‌రిస్థితి బాగోలేదు. భారీ బ‌డ్జెట్‌తో

Read more

Share
Share