Tag Archives: Akhil wirh Shriya

అఫీషియల్‌: అక్కినేని వారింట పెళ్ళి సందడి.

Akkineni Family

ఎప్పటినుంచో గాసిప్స్‌ వినవస్తున్నాయ్‌ తప్ప, అక్కినేని నాగార్జున తన పుత్రరత్నాల పెళ్ళి గురించి మాత్రం అధికారిక ప్రకటన చేయలేకపోయారు ఇప్పటివరకూ. దేనికైనా సమయం సందర్భం దొరకాలి కదా. ఎట్టకేలకు అన్నీ చూసుకుని, నాగార్జున తన కుమారుల పెళ్ళి గురించి ప్రకటించేశారు. పెళ్ళి తేదీని కాదు, పెళ్ళి ఖరారైన విషయం చెప్పారు నాగార్జున. సమంతతో అక్కినేని నాగచైతన్య వివాహం జరగనుంది. ‘మీకందరికీ తెలుసు కదా.. మీరు రాస్తున్నారు కదా’ అని నాగచైతన్యకు కాబోయే భార్య సమంత గురించి హింట్‌

Read more