Tag Archives: Akhil

బోయపాటి వెంట పడుతున్న భడా హీరో

boyapati

టాలీవుడ్ కింగ్ నాగార్జున త‌న కొడుకుల కెరీర్‌పై ఇటీవ‌ల ఎంత‌గా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నా వాళ్లు స‌రిగా నిల‌దొక్కుకోలేక‌పోతున్నారు. పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య ఇప్ప‌ట‌కీ స్టార్‌డ‌మ్ తెచ్చుకోలేదు. ఇక అఖిల్ తొలి సినిమాకు ఎంత హంగామా చేసినా డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో నాగ్ ఇటీవ‌ల వీరిద్ద‌రికి స్టార్‌డ‌మ్ తెచ్చేందుకు చాలా కేర్ తీసుకుంటున్నాడు. చైతు న‌టించిన లేటెస్ట్ మూవీ రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నిర్మాణ వ్య‌వ‌హారాల‌తో పాటు ప్ర‌మోష‌న్ త‌దిత‌ర అంశాల్లో నాగ్ చాలా స్పెష‌ట్ ఇంట్ర‌స్ట్

Read more

రాజ‌మౌళి క‌టాక్షం కోసం అల్లు వారి ప్ర‌ద‌క్షిణ‌లు

rajamouli-&-Allu-Arvind,-nagarjuna

బాహుబ‌లికి ముందు వ‌ర‌కు రాజ‌మౌళి కేవ‌లం తెలుగు ప్రేక్ష‌కులకు మాత్ర‌మే తెలిసిన ద‌ర్శ‌కుడు. బాహ‌బ‌లి 1, 2ల త‌ర్వాత రాజ‌మౌళి పేరు విశ్వ‌వ్యాప్త‌మైంది. బాహుబ‌లి రెండు పార్టుల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు క‌లుపుకుంటే రూ. 2100 కోట్ల వ‌సూళ్లు ఈ సినిమా సొంత‌మ‌య్యాయి. బాహుబ‌లి 2 ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 1500 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి బాలీవుడ్ సినిమాల‌కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. బాహుబ‌లి 2 అంచ‌నాల‌కు మించి ఆడేసింది. దీంతో ఇప్పుడు

Read more

అఖిల్ విష‌యంలో శ్రియా భూపాల్ అందుకే ఫీలైందా..!

Akhil

టాలీవుడ్‌లోను, ఏపీ, తెలంగాణ జ‌నాల్లోను గ‌త రెండు రోజులుగా ఓ వార్త బాగా న‌లుగుతోంది. అక్కినేని న‌వ‌మ‌న్మ‌థుడు అఖిల్ – ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త జీవీకే.రెడ్డి మ‌నుమ‌రాలు శ్రియా భూపాల్ పెళ్లి బ్రేక‌ప్ అయ్యింద‌న్న వార్త ఎక్క‌డ చూసినా జోరుగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. కొద్ది రోజుల క్రిత‌మే వీరి ఎంగేజ్‌మెంట్ అతిర‌ధ‌మ‌హార‌థుల స‌మ‌క్షంలో అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లిపీట‌లు ఎక్క‌డం ఖాయ‌మ‌నుకుంటున్న టైంలో పిడుగులాంటి వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అఖిల్‌-శ్రియ మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో పూడ్చ‌లేని

Read more

అఖిల్ – శ్రియా భూపాల్ పెళ్లి ర‌ద్దు వెన‌క ఏం జ‌రిగింది..!

Akhil

సినీతారల ప్రేమవ్యవహారాలు ఊహకందకుండా ఉంటాయి. వారు ఎప్పుడు ఎవ‌రితో ఉంటారో ? ఎప్పుడు విడిపోతారో ? కూడా ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. కొంద‌రైతే పెళ్లి చేసుకుని సంవ‌త్స‌రాల పాటు సంసారం చేసి కూడా విడిపోతుంటారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహం క్యాన్సిల్ అయ్యింద‌నే వార్త టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఇటీవలే అఖిల్, శ్రేయ భూపాల్ నిశ్చితార్ధం చాలా గ్రాండ్‌గా జ‌రిగింది. వీరి పెళ్లి డేట్ కూడా త్వ‌ర‌లోనే ఫిక్స్ అవుతుంద‌ని అంద‌రూ

Read more

అఖిల్‌, విక్రమ్‌ మల్టీ స్టారర్‌

Akhil

అఖిల్‌, విక్రమ్‌ కుమార్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అది మల్టీస్టారర్‌ మూవీ అని టాక్‌ వినిపిస్తోంది. అయితే మల్టీస్టారర్‌ అంటే మరో స్టార్‌ ఎవరో అనుకునేరు. అది కింగ్‌ నాగార్జున. కొడుక్కి హిట్‌ ఇవ్వడం కోసం డైరెక్ట్‌గా నాగార్జునే రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తారట. ‘మనం’ సినిమాలో అఖిల్‌తో కలిసి నటించాడు నాగార్జున. అయితే అందులో అఖిల్‌ది గెస్ట్‌ రోల్‌. కానీ ఈ సినిమాలో ఇద్దరివీ

Read more

వదిన మరిది ల షాపింగ్ మాల్

akhil-samantha

నిండా మునిగాక చలేంటి అన్న చందంగా అక్కినేని వారింట నాగ చైతన్య ,సమంత ల వ్యవహారం తయారైంది.మొదట్లో సినిమా హాళ్ళో,షాపింగ్ మాల్లో.. ఇలా ఒకటా రెండా ఎక్కడ చూసినా ఎంత ఎవరికీ కనపడకుండా తిరగాలనుకున్నా ఎవరో ఒకరికంటపడటం అది మొత్తం వైరల్ గా మారడం జరుగుతూ వచ్చింది.ఇంత జరుగుతున్న అవును అది నిజమని కానీ,లేదు అంతా ఒట్టిదే అనిగాని ఎవ్వరూ దీనిపై మాట్లాడలేదు. ఆ తరువాత సీన్ మారింది.మెల్లిగా సమంతా చెప్పి చెప్పక నేను లవ్ లో

Read more

అఖిల్‌ రీ-లాంఛ్‌: నాగ్‌ ఫుల్‌ హ్యాపీ.

Nagarjuna

తొలి సినిమా ‘అఖిల్‌’ నిరాశపరిచిన విషయంపై నాగార్జున స్పష్టతనిచ్చాడు. మామూలుగా అయితే సినీ పరిశ్రమలో వైఫల్యాల్ని ఎవరూ ఒప్పుకోరు. కానీ నాగార్జున అలా కాదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తాడాయన. అందుకే అఖిల్‌ తొలి సినిమా వైఫల్యాన్ని ఒప్పుకుంటూ, రీ-లాంఛ్‌కి అఖిల్‌ని సిద్ధం చేసినట్లు ప్రకటించాడు. ‘మనం’ వంటి పెద్ద హిట్‌ అందించిన విక్రమ్‌ కుమార్‌ చేతుల్లో అఖిల్‌ని పెడుతున్నట్లు అభిమానుల్ని ఉద్దేశించి ప్రకటించిన నాగార్జున, ఈ సినిమాతో కొత్త స్టార్‌ పరిచయమవుతున్నాడు, అతనే అఖిల్‌ అని చెప్పడం

Read more

క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్‌ సినిమా

Akkineni-Akhil

అఖిల్‌ రెండో సినిమాపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పట్నుంచో చాలా మంది సీనియర్‌, జూనియర్‌ డైరెక్టర్స్‌ను పరిశీలనలో పెట్టాడు అఖిల్‌. చాలా కథలు వింటూ వస్తున్నాడు. చివరికి ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమా డైరెక్టర్‌ హను రాఘవపూడిని దాదాపుగా ఖరారు చేసినట్లే అనే వార్తలు వచ్చాయి. ఈ కాంబినేషన్‌లో ఒక రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ తెరకెక్కబోతోందనే టాక్‌ వినిపించింది. కానీ ఇందులో కూడా వాస్తవం లేదనిపిస్తోంది. కొత్తగా మరో స్టోరీకి అఖిల్‌ ఓకే చేసినట్లుగా

Read more