Tag Archives: Akhil

‘ హ‌లో ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

akhil-hello-1st day collections-TJ

అఖిల్‌ను హ‌లో సినిమాతో రీ లాంచ్ చేస్తున్నాన‌ని అక్కినేని నాగార్జున ముందే ప్ర‌క‌టించాడు. తొలి సినిమా అఖిల్ ప్లాప్ కావ‌డంతో హ‌లో సినిమా విష‌యంలో నాగార్జున అతి జాగ్ర‌త్త‌లు తీసుకుని మ‌రీ ఈ సినిమాను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించాడు. విక్ర‌మ్ కుమార్ లాంటి ఇంటిలిజెంట్ డైరెక్ట‌ర్ ఉన్నా కూడా నాగార్జున ప్ర‌తీ సీన్ చూశాక ఒక‌టికి రెండుసార్లు చెక్ చేసుకుని త‌న ఇన్వాల్‌మెంట్ ఎక్కువుగా ఉండేలా చూసుకున్నాడ‌న్న టాక్‌ కూడా వ‌చ్చింది.  హ‌లోకు తొలి రోజు రెండు తెలుగు

Read more

‘ హ‌లో ‘ కు తొలి రోజే ఇలా దెబ్బ ప‌డిందేంటి..

Akhil, Hello, First Day, theaters

అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్ తొలి సినిమా అఖిల్ డిజాస్ట‌ర్ కావడంతో నాగ్ క‌సితో త‌న‌యుడికి హిట్ ఇవ్వాల‌ని హ‌లో సినిమాను నిర్మించాడు. విక్ర‌మ్ కుమార్ డైరెక్ష్‌లో నాగ్ త‌న సొంత బ్యాన‌ర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో హ‌లో సినిమాను నిర్మించాడు. ఈ రోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోన్న హ‌లోకు ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ల‌తో మంచి టాకే వ‌చ్చింది. సినిమా ప‌క్కా క్లాస్ అని, ఫ్యామిలీ ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేసేలా ఉంటుంద‌ని అంటున్నారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ

Read more

‘ హ‌లో ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌

Hello, Akhil, Premier Show talk

అక్కినేని నాగార్జున వార‌సుడు అఖిల్ తొలి సినిమాకు త‌న పేరుతో అఖిల్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన అఖిల్ ఘోర‌మైన డిజాస్ట‌ర్ కావ‌డంతో అఖిల్, నాగ్ ఇద్ద‌రూ కోలుకోవ‌డానికి చాలా రోజులే ప‌ట్టింది. అఖిల్ త‌ర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్న అఖిల్ మ‌నం, ఇష్క్‌, 24 చిత్రాల ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌లో సినిమాలో న‌టించాడు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున స్వ‌యంగా భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా

Read more

‘హ‌లో’ అఖిల్ ఖాతాలో మ‌రో రికార్డు

Akhil, Hello, movie,

అక్కినేని న‌వ మ‌న్మ‌థుడు అఖిల్ రెండవ సినిమాగా ‘హలో’ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. హ‌లో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ నెల 22న థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. అఖిల్ తొలి సినిమా ఘోర‌మైన డిజాస్ట‌ర్ కావ‌డంతో హ‌లో సినిమా విష‌యంలో నాగ్ ద‌గ్గ‌రుండి మ‌రీ జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా పోస్ట‌ర్స్‌, టీజ‌ర్లు, ఆడియో అభిమానుల్లో ఆస‌క్తిని పెంచాయి. నాగార్జున ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు.  ఈ

Read more

‘ హ‌లో ‘ మూవీ స‌ర్‌ఫ్రైజ్‌… టార్గెట్ చాలా పెద్ద‌దే

akhil-hello-TJ

అక్కినేని అఖిల్ హీరోగా రాబోతున్న మూవీ హలో. 2015లో ద‌స‌రాకు త‌న తొలి సినిమా అఖిల్‌తో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన అఖిల్ తొలి సినిమాతోనే పెద్ద డిజాస్ట‌ర్‌ను ఎదుర్కొన్నాడు. వివి.వినాయ‌క్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన అఖిల్ సినిమా ప‌రాజ‌యం దెబ్బ‌తో అటు వినాయ‌క్‌, ఇటు అఖిల్ ఇద్ద‌రూ ఆరు నెల‌ల పాటు బ‌య‌ట‌కు రాలేదు. అఖిల్ దెబ్బ‌తో నాగ్ కూడా షాక్ అయ్యాడు. దీంతో త‌న కుమారుడు రెండో సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న నాగ్ ఈ

Read more

నాగార్జున వ‌ర్సెస్ అనుష్క‌…. త‌ప్ప‌దా..!

Nagarjuna, Akhil, hello movie, anushka

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోన్న జేజ‌మ్మ అనుష్క ఈ రోజు ఈ రేంజ్‌లో ఉందంటే దానికి కార‌ణం కింగ్ నాగార్జునే అన్న‌ది ఓపెన్‌గా ఒప్పుకోవాల్సిన విష‌యం. సూప‌ర్ సినిమాతో అనుష్క‌ను హీరోయిన్‌ను చేస్తే ఈ రోజు అనుష్క టాలీవుడ్ జేజ‌మ్మ‌గా ఓ టాప్ హీరోయిన్ అయిపోయింది. ప్ర‌స్తుతం అనుష్క సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్‌. నాగార్జున అంటే అనుష్క‌కు ఎంతో రెస్పెక్ట్‌. ఇదిలా ఉంటే ఇప్పుడు నాగార్జున వ‌ర్సెస్ అనుష్క ఈ ఇద్ద‌రి మ‌ధ్యా

Read more

వియ్యంకులుగా నాగార్జున – వెంక‌టేష్‌..?

Venkatesh & Akhil

అక్కినేని న‌వ మ‌న్మ‌థుడు అఖిల్ పెళ్లి మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. గ‌తంలో అఖిల్ ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త జీవీకే రెడ్డి మ‌నువ‌రాలు శ్రియా భూపాల్‌ను ప్రేమించిన సంగ‌తి తెలిసిందే. అఖిల్ కంటే శ్రియా వ‌య‌స్సులో పెద్దది అయినా ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకుని గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేశాయి. ఇట‌లీలో వీరి పెళ్లికి అన్ని ఏర్పాట్లు జ‌రుగుతుండ‌గానే పెద్ద షాక్‌. వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డం… శ్రియ త‌న‌కు కాబోయో మామ‌గారు అని చూడ‌కుండా నాగ్‌ను ఓ ప‌బ్లిక్ ఫంక్ష‌న్‌లోనే

Read more

స్టార్ డైరెక్ట‌ర్ కుమార్తెతో అఖిల్ ప్రేమాయ‌ణం

Akhil

ఈ హెడ్డింగ్ చూసిన వాళ్లు కాస్త షాక్‌కు గుర‌వుతారు. అఖిల్‌కు త‌న ల‌వ‌ర్ శ్రియాభూపాల్ మ‌ధ్య ప్రేమ ఎంగేజ్‌మెంట్ అయ్యాక కూడా బ్రేక‌ప్ అయ్యింది. మ‌రి వెంట‌నే అఖిల్ మ‌ళ్లీ కొత్త ప్రేమ స్టార్ట్ చేసేశాడా ? ఎవ‌రా స్టార్ డైరెక్ట‌ర్ ? ఎవ‌రా అమ్మాయి అన్న ఆలోచ‌న‌ల్లో మునిగిపోతారు. అయితే అఖిల్ స్టార్ డైరెక్ట‌ర్ కుమార్తెతో రొమాన్స్‌, ప్రేమాయ‌ణం చేసేది నిజ‌మా ? అయినా అది రియ‌ల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో సుమా. భారీ

Read more

బోయపాటి వెంట పడుతున్న భడా హీరో

boyapati

టాలీవుడ్ కింగ్ నాగార్జున త‌న కొడుకుల కెరీర్‌పై ఇటీవ‌ల ఎంత‌గా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నా వాళ్లు స‌రిగా నిల‌దొక్కుకోలేక‌పోతున్నారు. పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య ఇప్ప‌ట‌కీ స్టార్‌డ‌మ్ తెచ్చుకోలేదు. ఇక అఖిల్ తొలి సినిమాకు ఎంత హంగామా చేసినా డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో నాగ్ ఇటీవ‌ల వీరిద్ద‌రికి స్టార్‌డ‌మ్ తెచ్చేందుకు చాలా కేర్ తీసుకుంటున్నాడు. చైతు న‌టించిన లేటెస్ట్ మూవీ రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నిర్మాణ వ్య‌వ‌హారాల‌తో పాటు ప్ర‌మోష‌న్ త‌దిత‌ర అంశాల్లో నాగ్ చాలా స్పెష‌ట్ ఇంట్ర‌స్ట్

Read more

Share
Share