Tag Archives: Akhil

అఖిల్‌ సరసన నాని హీరోయిన్‌

Akhil-Akkineni-2

అక్కినేని నాగార్జున తనయుడు, సిసింద్రీ అఖిల్‌ కొత్త సినిమాపై సందిగ్ధత కొనసాగుతోంది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ ఫేం హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశమున్నట్లు సమాచారమ్‌. అందులో హీరోయిన్‌గా చేసిన మెహరీన్‌ కౌర్‌ అఖిల్‌ సరసన హీరోయిన్‌గా ఎంపిక చేశాడట హను రాఘవపూడి. అయితే ఇంకా ఈ చిత్రంపై అక్కినేని నాగార్జున ఓ నిర్ణయాన్ని తీసుకోలేదంటున్నారు. తను నటించిన ‘ఊపిరి’ సినిమా డైరెక్టర్‌ వంశీ పైడిపల్లితోనే అఖిల్‌ రెండో సినిమా చేయించాలనే పట్టుదలతో ఉన్నాడట

Read more

Share
Share