Tag Archives: akhila paksha samavesam

బాబు వ్యూహం ఫెయిల్‌.. రీజ‌న్ ఇదే.!

chandra babu, akhila paksha samavesam, AP special status, fight against BJP

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ‌కీయ అప‌ర చాణిక్యుడు. కాలికి వేస్తే.. మెడ‌కి.. మెడ‌కి వేస్తే.. కాలికి అన్న చందంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తార‌న‌డంలో సందేహం లేదు. ప్ర‌శ్న‌లు వేసిన వారితోనే ఆ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పించ‌గ‌ల దిట్ట‌గా కూడా ఆయ‌న పేరు పొందారు. అయితే, ఎంత‌గా వ్యూహాలు ప‌న్నినా.. ఎన్ని చ‌మ్మ‌క్కులు చేసినా.. తాజా రాజ‌కీయ ప‌రిణామాలు చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగానే మారుతున్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా, ప్ర‌త్యేక ప్యాకేజీల విషయంలో బాబు అనుకున్న‌ది ఒక్క‌టి.. జ‌రుగుతున్న‌ది మ‌రొక‌టి! దీంతో

Read more