Tag Archives: Akhila priya

బాబుకు నిద్ర‌ప‌ట్ట‌నివ్వ‌ని వారిద్ద‌రి పంచాయితీ

babu-akhila priya

“కాలం క‌లిసి వ‌స్తోంది.. ప‌దండి ముందుకు“- అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెబుతుంటే.. “వ‌చ్చే కాలాన్ని రానివ్వండి మేం మాత్రం మారం. మాదంతా రివ‌ర్స్ గేర్‌!“- అంటున్నారు క‌ర్నూలు నేత‌లు. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఎన్నిక‌లు వ‌స్తాయా?  ఎప్పుడెప్పుడు రెచ్చిపోదామా? అని ఇక్క‌డి వైసీపీ నేత‌లు, ముఖ్యంగా శిల్పా బ్ర‌ద‌ర్స్‌.. ఎదురు చూస్తున్నారు. టీడీపీలోని వ‌ర్గ విభేదాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు కూడా వారు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. మ‌రి ఇలాంటి

Read more

బాబుపై అఖిల ప్రియ బిస్కెట్ రాజకీయాలు .. వ‌ర్క‌వుట్ అవుతాయా?

babu-akhila priya

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు.. మంత్రి అఖిల ప్రియ మంచి బిస్కెట్ వేశారంటూ.. అమ‌రావ‌తిలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగు తోంది. కొంద‌రు మీడియా మిత్రులు.. మ‌రింత ఆస‌క్తిగా ఈ విష‌యాన్ని ప్ర‌చారం చేస్తుండ‌డం మ‌రింత ఆస‌క్తిగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. క‌ర్నూలు టీడీపీ రాజ‌కీయాల విష‌యంలో మంత్రి అఖిల ప్రియ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. “నేనే మోనార్క్‌“ అన్న విధంగా ఆమె ప్ర‌వ‌ర్తిస్తోంది. ఆళ్ల‌గ‌డ్డ టికెట్ ఆశిస్తున్నాడ‌న్న కార‌ణంగా త‌న ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడైన ఏవీ

Read more

బాబుకు అఖిల కండీష‌న్.. తెలిస్తే షాకే

Andhra Pradesh CM, Chandrababu Naidu in Marriott, Mumbai during an event organised by Microsoft on Wednesday. Express Photo by Nirmal Harindran. 22.02.2017. Mumbai. *** Local Caption *** Andhra Pradesh CM, Chandrababu Naidu in Marriott, Mumbai during an event organised by Microsoft on Wednesday. Express Photo by Nirmal Harindran. 22.02.2017. Mumbai.

ఎన్నిక‌లకు ఏడాది స‌మ‌యమే ఉండ‌టంతో వీలైనంత‌గా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని త‌గాదాలు, వివాదాలు ప‌రిష్క‌రించేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో మొద‌ట వినిపించే పేరు ఆళ్ల‌గ‌డ్డ‌. దివంగ‌త భూమా నాగిరెడ్డి అనుచ‌రుడు ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి భూమా అఖిల‌ప్రియ మ‌ధ్య మొద‌లైన వివాదం.. చినికి చినికి గాలివాన‌లా మారింది. ఎట్ట‌కేల‌కు వీరి మ‌ధ్య రాజీ కుదిర్చారు చంద్ర‌బాబు. అయితే ఇంత‌టితో ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్టేన‌ని అంతా భావించారు. కానీ ఇది ఇంకా ర‌గులుతోంద‌నే విష‌యం మ‌రోసారి తేలిపోయింది. ఎంతో కాలం

Read more

టీడీపీలో నిన్న‌టి క్రేజీ ఎమ్మెల్యే నేడు ఏకాకి

TDP-Nandyala

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. ఈ స‌మరం ముగిసింది.. నంద్యాల పేరు వినిపించ‌డం మానేసింది. ఇప్పుడు అక్క‌డ ప‌రిస్థితి చూసిన వాళ్లంతా అవాక్క వుతున్నారు. ఎన్నిక‌ల ముందు, ఇప్పుడు ఏమాత్రం మార్పు లేక‌పోవ‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ట‌. నాడు ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఓ క్రేజీ మేన్‌. గెలిచాక ఆయ‌నో క్రేజీ ఎమ్మెల్యే అయ్యాడు.   క‌ట్ చేస్తే ఇప్పుడు బ్ర‌హ్మా నంద

Read more

`నంద్యాల‌`లో అఖిల‌ప్రియ‌ను ఒంట‌రి చేస్తున్నారా?

akhila

నంద్యాల ఉప ఎన్నిక మంత్రి భూమా అఖిల‌ప్రియ‌కు ప‌రీక్ష పెట్ట‌బోతోంద‌నే చ‌ర్చ టీడీపీలో మొద‌లైంది. త‌మ వ‌ర్గానికే సీటు కేటాయించాల‌ని అధిష్టానం వ‌ద్ద తీవ్రంగా ప‌ట్టుబ‌ట్టి.. చివ‌ర‌కు త‌న మాటే నెగ్గించుకున్నారు. అయితే ఇక్క‌డితోనే అయిపోలేద‌ని.. ఆ అభ్య‌ర్థిని గెలిపించుకుంటేనే ఆమె బ‌లం తెలుస్తుంద‌ని పార్టీ సీనియ‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా వైసీపీ కూడా ఈ ఉప ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని తీవ్ర ప‌ట్టుద‌ల‌తో ఉన్న త‌రుణంలో.. అఖిల‌ప్రియ‌ రాజ‌కీయ ప‌రిణితి, వ్యూహాల‌కు ఇదొక ప‌రీక్షలా మార‌బోతోంద‌ని అంతా భావిస్తున్నారు.

Read more

చంద్ర‌బాబు వ‌ద్ద మూడు పంచాయితీలు

CBN

ఏపీలో క‌ర్నూలు జిల్లా నంద్యాల రాజ‌కీయం అగ్నిమంటాకులా రాజుకుంది. ఇక్క‌డ టీడీపీలోనే గ్రూపులు ఎక్కువ‌వ్వ‌డంతో వ‌చ్చే ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది ఇంకా పెద్ద స‌స్పెన్స్‌గానే ఉంది. ఇదిలా ఉంటే ఈ రోజు ఇదే క‌ర్నూలు జిల్లాకు చెందిన మూడు పంచాయితీలు చంద్ర‌బాబు వ‌ద్ద చ‌ర్చ‌కు రానున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా ఎవ‌రిని బ‌రిలోకి దింపాల‌నేది ఇంకా తేల‌లేదు. ఇక్క‌డ రాజ‌కీయాల‌ను మంత్రి అఖిల‌ప్రియ స‌రిగా డీల్ చేయ‌లేక‌పోతోంద‌ని భావిస్తోన్న చంద్ర‌బాబు ఇక్క‌డ

Read more

భూమా వ‌ర్గాన్ని బలహీనం చేస్తుంది ఎవరు?

Buma

నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మ‌రణంతో.. ఆయ‌న వ‌ర్గం దిక్క‌లేనిది అయిపోయింది. ఇప్ప‌టివ‌ర‌కూ నంధ్యాల‌లో ప‌రిస్థితిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియ‌క తీవ్రంగా మ‌ధ‌న‌ప‌డింది పార్టీ అధిష్ఠానం! ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ను పూర్తిగా త‌మ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఇప్ప‌టి వ‌రకూ బ‌లంగా ఉన్న భూమా వ‌ర్గాన్ని బల‌హీనం చేసేందుకు వెనుక నుంచి శ‌ర వేగంగా పావులు క‌దుపుతోంది. నంద్యాల రాజ‌కీయాల‌ను తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఆస‌క్తిక‌రంగా మార్చేశారు. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణం త‌రువాత ఉప

Read more

భూమా నాగిరెడ్డి మృతికి కారణాలివే..

Buma Nagireddy

క‌ర్నూలు జిల్లా నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం.. అటు టీడీపీని, ఇటు వైసీపీ నేత‌ల‌ను తీవ్రంగా క‌లిచివేస్తోంది. ఆయ‌న లేరన్న వార్త అంద‌రినీ శోక‌సంద్రంలో నింపేస్తోంది! నాగిరెడ్డి మృతి చెందిన విషయాన్ని ఆయన బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి ధ్రువీకరించారు. ముఖ్యంగా ఆయ‌న గుండెపోటుతో మృతిచెందార‌న్న విష‌యం.. అంద‌రిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మ‌రి పెద్ద వ‌య‌స్సు కాక‌పోయినా భూమా 53 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే ఇంత త్వ‌ర‌గా మృతి చెంద‌డానికి నాలుగు కార‌ణాలు ప్ర‌ముఖంగా క‌నిపిస్తున్నాయి.

Read more

Share
Share