Tag Archives: Akhil’s

‘ హాలో ‘ సెన్సార్ రిపోర్ట్‌… టాక్ ఎలా ఉందంటే

Akhil's, Hello, Sensor Report, movie

అక్కినేని వార‌సుడు అఖిల్ రెండో సినిమా హ‌లో. తొలి సినిమా అఖిల్ త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని అఖిల్ న‌టించిన సినిమా హ‌లో. ఇంటిలిజెంట్ సినిమాల ద‌ర్శ‌కుడిగా పేరున్న విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను నాగ్ అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. ఈ నెల 22న క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రిలీజ్ అవుతోన్న హ‌లో సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు క్లీన్ యు స‌ర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమాలో

Read more

Share
Share