Tag Archives: Akilesh Yadav

ఎస్పీ ఫ్యామిలీ డ్రామాలో మ‌రో ట్విస్ట్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతున్నాయి. ఒక్క‌సారిగా యూపీలో బీజేపీ జెండా రెప‌రెప‌లాడిన ద‌గ్గ‌ర నుంచి..ఎన్నో ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు జరుగుతున్నాయి. యూపీ ముఖ్య‌మంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్ర‌మాణ స్వీకారం రోజున‌.. బ‌ద్ధ శ‌త్రువులైన ఎస్పీ అధినేత ములాయంసింగ్‌, ప్ర‌ధాని మోదీ చాలాసేపు మాట్లాడుకోవ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇది జరిగిన కొద్దిరోజుల‌కే ములాయం చిన్న కొడుకు, కోడ‌లు పార్టీని వీడ‌తార‌నే ప్ర‌చారం అక్క‌డి మీడియాలో జోరందుకుంటోంది. వీరు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌ని, ఈ మేర‌కు బీజేపీ

Read more

టాలీవుడ్ అగ్ర నిర్మాత ఆశ‌ల‌కు అఖిలేశ్ గండి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల విజ‌యం ఎంతోమంది ఆశ‌లకు గండి క‌ట్టింది. ఈ విజ‌యంతో ప్ర‌ధాని మోదీ కంటే తాను గ్రేట్ అనిపించుకోవాల‌ని కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, త‌న పాల‌న‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తార‌ని భావించిన మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ భావించారు. కానీ వీరిద్ద‌రికీ పెద్ద షాక్ త‌గిలింది. ఇదే స‌మ‌యంలో టాలీవుడ్ బ‌డా నిర్మాత బండ్ల గ‌ణేష్‌కు కూడా బీజేపీ విజ‌యాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నార‌ట‌. త‌న ఆశ‌ల‌ను బీజేపీ చిదిమేసింద‌ని తెగ బాధ‌ప‌డుతు న్నార‌ట‌. అదేంటి బీజేపీ

Read more

నెటిజ‌న్ల‌కు క‌మెడియ‌న్లుగా మారిన అఖిల్ – రాహుల్‌

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో స‌మాజ్‌వాదీ పార్టీ ఘోర పరాజయం పార్టీ అధినేత ములాయంసింగ్‌కు, త‌న‌యుడు అఖిలేష్‌యాద‌వ్‌కు పీడ‌క‌ల‌ను మిగిల్చింది. ఇందుకు పార్టీలోని లుక‌లుక‌లు కొద్ది వ‌ర‌కూ కార‌ణ‌మైతే.. కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా మ‌రో కార‌ణం అని చెప్పుకోవ‌చ్చు! అఖిలేష్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధిపై అంతో ఇంతో న‌మ్మక‌మున్న వారు కూడా రాహుల్ ఎంట్రీతో బీజేపీ వైపు వెళ్లిపోయారనేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా తానే కాక‌.. త‌న‌ను న‌మ్ముకున్న వారిని కూడా న‌ట్టేట ముంచేశాడు రాహుల్‌! అంతేగాక

Read more

యూపీలో గెలుపెవ‌రిది?  బెట్టింగుల జోరు!

దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు బెట్టింగ్ బంగార్రాజులు పెరిగిపోయారు. ప్ర‌స్తుతం ఐదు ద‌శ‌ల ఎన్నిక‌లు పూర్త‌యిన నేప‌థ్యంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది? ఏ పార్టీ మెజారిటీ ఓట్లు సాధిస్తుంది? ఏ పార్టీ నేల మ‌ట్ట‌మ‌వుతుంది? ప్ర‌ధాని మోడీ హ‌వా ఏ మేర‌కు ప‌నిచేస్తుంది? అమిత్ మంత్రాంగం ఎన్ని సీట్లు, ఓట్లు రాలుస్తుంది? వ‌ంటి విష‌యాల‌పై పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతున్నాయి. ఈ బెట్టింగులు రూ.కోట్ల‌లో సాగుతుండ‌డంతో దేశం దృష్టంతా ఇప్పుడు యూపీపైనే ప‌డింది.

Read more

ములాయం – అఖిలేష్ మ‌ధ్య వియ్యంకుడి రాజీ

ఎన్నిక‌లు ముంచుకొచ్చిన వేళ‌.. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని అధికార పార్టీ ఎస్పీలో నెల‌కొన్న ముస‌లానికి పార్టీ చీఫ్ ములాయం సింగ్ ఉర‌ఫ్ నేతాజీ ముగింపు ప‌ల‌కాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలిసింది. త‌న పెద్ద కొడుకు.. యూపీ సీఎం అఖిలేష్‌ను మొండివాడిగా పేర్కొంటూ.. తాను ఓ ప‌రిష్కారానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి గ‌డిచిన ఆరు నెలలుగా ఎస్పీ అధికార పార్టీలో పెద్ద ఎత్తున ఆధిప‌త్య పోరు పెరిగింది. మంత్రిగా ఉన్న సొంత బాబాయి శివ‌పాల్ యాద‌వ్‌ను తొల‌గిస్తూ.. అఖిలేష్‌ తీసుకున్న‌ నిర్ణ‌యం

Read more

యూపీలో తండ్రి, కొడుకులు విడిగా పోటీ చేస్తే…రిజల్ట్ ఇదే

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ చీఫ్ నసీమ్ జైదీ షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం యూపీ – ఉత్త‌రాఖండ్ – గోవా -మ‌ణిపూర్‌- పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నా ఇప్పుడు అంద‌రి దృష్టి దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌పైనే ఉంది. ఎన్నిక‌ల వేళ యూపీలో రాజ‌కీయ ప‌రిణామాలు స‌డెన్‌గా మారిపోయాయి. సీఎం అఖిలేశ్‌, ఎస్పీ అధ్య‌క్షుడు అఖిలేశ్ తండ్రి ములాయం మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వార్ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఎస్పీ

Read more

Share
Share