తల్లి కోసం అటువంటి పని చేసిన అకీరా.. సంతోషంలో రేణు దేశాయ్..!

పవర్ స్టార్ వారసుడు రేణు దేశాయ్ ముద్దుల కొడుకు అకీరా మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం అకిరా సినిమా ఎంట్రీ కోసం ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నందున ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇక అచ్చం పవన్ లాగానే ఉన్న తన కొడుకును పెట్టి ఈ సినిమాలు షూటింగ్ పూర్తి చేయమని తమ అభిమానులు కోరుతున్నారు. కానీ దీనికి పవన్ మాత్రం ఏ మాత్రం స్పందించలేదు. […]

పవన్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రేణు దేశాయ్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ భార్య గా ఇమే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు నిత్యం ఏదో ఒక వాగ్వాదం రేణు దేశాయ్ తో చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఈ అభిమానం హద్దులు దాటుతూ ఉన్న సమయంలో రేణు దేశాయ్ సహనం కోల్పోయి వారికి గట్టి కౌంటర్లు ఇస్తూ ఉంటుంది.. నిన్నటి రోజున అకిరా నందన్ బర్తడే సందర్భంగా ఒక అభిమాని చేసిన కామెంట్స్ కి రేణు దేశాయ్ […]

దొంగతనం చేస్తూ అడ్దంగా దొరికిపోయిన పవన్ కొడుకు..అకీరా నందన్ కి ఇలాంటి బుద్దులు కూడా ఉన్నాయా..?

అకీరా నందన్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకుగా తనకంటూ స్పెషల్ స్టేటస్ ని ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న అఖిల ..ప్రజెంట్ స్టడీస్ లో నెంబర్ వన్ పొజిషన్లో దూసుకుపోతున్నాడు . కాగా రేపో మాపో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నా.. ఇప్పటివరకు దానిపై తండ్రి పవన్ కళ్యాణ్..అమ్మ రేణు దేశాయ్.. ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు. అయితే పవన్ […]

పవన్ కొడుకు అకీరా పుట్టుకపై వైసీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఇటీవల కాలంలో సినిమాల కంటే రాజకీయాలపై తన పూర్తి సమయాన్ని పవన్ కళ్యాణ్ కేటాయిస్తున్నారు. జనసేన పార్టీ తరుపున రైతు భరోసా యాత్రలు చేపడుతున్నారు. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇదే కాకుండా ‘జనవాణి’ అనే కార్యక్రమాన్ని కూడా పెట్టారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తాను సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నట్లు చెప్పకనే చెప్తున్నారు. ఈ కారణంగా ఆయన చేయాల్సిన […]

సోనాక్షి సూపర్..ఇరగదీసేసింది

లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో హీరోయిన్లు చేయడం మామూలే కానీ.. ఫుల్ ప్లెడ్జెడ్ గా ఓ హీరోయిన్ తో యాక్షన్ సినిమా చేయించే సాహసం అందరూ చేయించలేరు. సోనాక్షి సిన్హాతో ఇప్పుడు అలాంటి సాహసమే చేస్తున్నాడు మురుగదాస్. తమిళ్ లో ఐదేళ్ల క్రితం వచ్చిన మౌనగురు చిత్రాన్ని.. లీడ్ కేరక్టర్ ని అమ్మాయిగా మార్చి మురుగదాస్ తీసిన సినిమానే అకీరా. సోనాక్షి సిన్హా లీడ్ రోల్ చేస్తూ.. యాక్షన్ సీన్స్ ను ఇరగదీసేసింది. అకీరా.సోనాక్షి చేసిన తాజా […]