Tag Archives: akkineni akhil

రాంచ‌ర‌ణ్‌కు అఖిల్‌కు గొడ‌వెందుకు..?

mega and akkineni

టాలీవుడ్‌లో రెండు టాప్ ఫ్యామిలీ హీరోలు అయిన న‌వ‌మ‌న్మ‌థుడు అఖిల్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుందా ? అంటే టాలీవుడ్‌లో జ‌రుగుతోన్న తాజా ప‌రిణామాలు అవున‌నే స్ప‌ష్టం చేస్తున్నాయి. వీరిద్ద‌రి మ‌ధ్య రియ‌ల్ లైఫ్‌లో గొడ‌వ అంటే అది పెద్ద సెన్షేష‌న‌ల్ న్యూసే అవుతుంది. ఈ పాటికి మీడియాలో ఈ వార్త హోరెత్తిపోయేది. అయితే ఈ ఇద్ద‌రు న‌ట వార‌సుల మ‌ధ్య జ‌రుగుతోంది రియ‌ల్ లైఫ్ వార్ కాదు..రీల్ లైఫ్ వార్‌. వీరిద్ద‌రి సినిమాలు

Read more

చైతు ఎఫెక్ట్‌: టాలీవుడ్‌లో జోరుగా గుస‌గుస‌లు

naga-story_647_011917055233

త‌న కుమారుడు నాగ‌చైత‌న్య‌కు త‌గిలిన దెబ్బ‌తో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ యంగ్ డైరెక్ట‌ర్‌కు షాక్ ఇచ్చాడ‌ట‌. ఇప్పుడు ఇదే విష‌యంలో టాలీవుడ్‌లో జోరుగా ట్రెండ్ అవుతోంది. గ‌తేడాది సంక్రాంతికి వ‌చ్చిన సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు కింగ్ నాగార్జున‌. ఆ సినిమా ఏకంగా రూ.55 కోట్ల షేర్ రాబ‌ట్టి నాగార్జున స్టామినా ఏంటో టాలీవుడ్‌కు చెప్పింది. సోగ్గాడు హిట్ త‌ర్వాత నాగార్జున ఈ సినిమా డైరెక్ట‌ర్ కుర‌సాల క‌ళ్యాణ్‌కృష్ణ‌కు

Read more

మెగా – అక్కినేని మ‌ల్టీస్టార‌ర్ డీటైల్స్‌

591

టాలీవుడ్‌లో ఇటీవ‌ల మ‌ల్టీస్టార‌ర్ సినిమాల ట్రెండ్ జోరందుకుంటోంది. ఇప్ప‌టికే సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌, స్టార్ హీరోలు మ‌హేష్‌బాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా ఈ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. క్రేజీ ఫ్యామిలీలు అయిన మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీల నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వ‌రుణ్‌తేజ్‌, అక్కినేని అఖిల్ ఇద్ద‌రూ డిజాస్ట‌ర్ల‌నే ఎదుర్కొన్నారు. వ‌రుణ్ వ‌రుస ప్లాపుల్లో ఉంటే అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్

Read more

ఎన్నారై యువ‌కుడితో శ్రియా భూపాల్ మ్యారేజ్‌..!

Akhil

టాలీవుడ్‌లో టాప్ ఫ్యామిలీ అయిన అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్, ప్రముఖ పారిశ్రామిక‌వేత్త జీవీకే.రెడ్డి మ‌నువ‌రాలు శ్రియా భూపాల్‌రెడ్డి ప్రేమాయ‌ణం – ఎంగేజ్‌మెంట్ – పెళ్లి అన‌గానే అదో సంచ‌ల‌న వార్త అయ్యింది. వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా ఓ రేంజ్లో జ‌రిగింది. ఇక వీరు పెళ్లి పీట‌లు ఎక్కేందుకే అంతా సిద్ధం..ఇట‌లీలో వీరి పెళ్లి అన‌గానే తెలుగు మీడియా మొత్తం ఈ వార్త‌ల‌నే ట్రెండ్ చేసింది. అయితే తీవ్ర‌మైన మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో వీరి పెళ్లి క్యాన్సిల్ అవ్వ‌డంతో అదే

Read more

అఖిల్ – శ్రియా మధ్య ఉపాసన రాజీ ఫార్ములా

akhil,shreyabhupal,ramcharan upasan,telugujournalist.com

అక్కినేని బుల్లోడు అక్కినేని అఖిల్ – జీవీకే పిల్ల శ్రియా భూపాల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యింద‌న్న వార్త‌లు వ‌స్తున్నా….అస‌లు పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో మాత్రం ఎవ్వ‌రూ చెప్ప‌డం లేదు. వీరి బ్రేక‌ప్‌కు అంద‌రూ ర‌క‌ర‌కాలుగా ఊహించేసుకుంటున్నారు. ఈ పెళ్లి బ్రేక‌ప్ అటు నాగార్జున‌, అమ‌ల‌గాని, ఇటు జీవీకే ఫ్యామిలీ గాని ఎవ్వ‌రూ స్పందించ‌డం లేదు. నాగ్ ఇటు రాజుగారి గ‌ది-2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటున్నాడు. చైతు కూడా త‌న కొత్త సినిమాలో బిజీబిజీగా ఉన్నాడు.

Read more

అఖిల్ పెళ్లి క్యాన్సిల్: నాగ్ మౌనం వెనక షాకింగ్ రీజన్

121

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున‌కు త‌న సినిమా కేరీర్‌తో పాటు ఇత‌ర‌త్రా విష‌యాల్లో ఏ చిన్న విష‌యం మీడియాలో వ‌చ్చినా వెంట‌నే ప్రెస్‌మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వ‌డ‌మో లేదా సోష‌ల్ మీడియాలో స్పందించ‌డ‌మో అలవాటు. మీడియాతో చాలా ఫ్రెండ్లీగా ఉండే నాగ్ ఏ చిన్న విష‌యాన్ని కూడా దాచ‌డానికి ఇష్ట‌ప‌డ‌డు.అతెందుకు చైతు-స‌మంత ప్రేమించుకున్న విష‌యాన్ని మీడియా వాళ్లు ప్ర‌స్తావిస్తే  అవున‌ని ఓపెన్‌గానే చెప్పేశాడు. అలాంటి నాగ్ ఇప్పుడు అఖిల్ పెళ్లి మ్యాట‌ర్ క్యాన్సిల్ వార్త‌లు మీడియాలో  ప్ర‌కంప‌న‌లు

Read more

అఖిల్‌పై ఆంధ్రా ఫ్యాన్స్ గ‌రం గ‌రం

akhil

అక్కినేని వారి సిసింద్రీ.. అఖిల్‌పై ఏపీ ఫ్యాన్స్ గ‌రం గ‌రంగా ఉన్నారు!  అక్కినేని కుటుంబం నేటివ్ ఏపీ అని అంద‌రికీ తెలిసిన విష‌యమే. అయితే, అఖిల్ మాత్రం.. ఏపీకి నెగెటివ్‌గా స్టేట్ మెంట్ల‌తో కుమ్మేశాడు. దీంతో ఏపీ అభిమానుల మాట ప‌క్క‌న పెడితే.. అక్కినేని అభిమానుల‌కే కోపం రెట్టింపైపోయింది! దీంతో అఖిల్‌పై మాట‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. మ‌రి ఏం జ‌రిగిందో చూద్దామా?!  ఓ కార్య‌క్ర‌మంపై అఖిల్ విశాఖప‌ట్నం వెళ్లాడు. ఈ సంద‌ర్భంగా కొంద‌రు మీడియా మిత్రులు అఖిల్‌తో చాట్

Read more

అక్కినేని అఖిల్‌కి జోడీ కుదిరింది 

akhil-in-love-with-shriya-bhupal_b_2806160929

అక్కినేని అఖిల్‌ తొలి సినిమా ‘అఖిల్‌’ తర్వాత ఇంకా రెండో సినిమా మీద సైన్‌ చెయ్యనే లేదు. అప్పుడే జోడీ ఏంటనుకుంటున్నారా? ఇది సినిమా జోడీ కాదండీ. రియల్‌ లైఫ్‌ జోడీ. అఖిల్‌కు లైఫ్‌ పాట్నర్‌ దొరికింది. న్యూయార్క్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు పూర్తి చేసి వచ్చిన శ్రియ భూపాల్‌తో అఖిల్‌కి ఎప్పట్నుంచో పరిచయం ఉందట. ఆ పరిచయం ఇప్పుడు ప్రేమగా మారి పెళ్లి పీటల దాకా చేరింది. హైదరాబాద్‌లో స్థిరపడిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారై

Read more