Tag Archives: Akkineni foundations

నాగార్జున‌కు షాక్ ఇచ్చిన కేంద్రం

Akkineni, nagarjuna, Akkineni foundations, IT Returns, Central Minister, kiran rijuju

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున‌కు కేంద్ర ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. నాగార్జున త‌న తండ్రి దివంగ‌త లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పేరు మీద అక్కినేని ఇంట‌ర్నేష‌న‌ల్ ఫౌండేష‌న్ ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేష‌న్ త‌ర‌పున ప్ర‌తి యేడాది దేశంలో ప్ర‌ముఖ న‌టుల‌కు అవార్డులు కూడా ప్ర‌దానం చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం అక్కినేని ఫ్యామిలీకి పెద్ద షాక్ ఇచ్చింది. ఏఎన్నార్ పేరు మీద ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ ఫౌండేష‌న్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించింది. 

Read more

Share
Share