Tag Archives: Akkineni Nagarjuna

చైతు ఎఫెక్ట్‌: టాలీవుడ్‌లో జోరుగా గుస‌గుస‌లు

naga-story_647_011917055233

త‌న కుమారుడు నాగ‌చైత‌న్య‌కు త‌గిలిన దెబ్బ‌తో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ యంగ్ డైరెక్ట‌ర్‌కు షాక్ ఇచ్చాడ‌ట‌. ఇప్పుడు ఇదే విష‌యంలో టాలీవుడ్‌లో జోరుగా ట్రెండ్ అవుతోంది. గ‌తేడాది సంక్రాంతికి వ‌చ్చిన సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు కింగ్ నాగార్జున‌. ఆ సినిమా ఏకంగా రూ.55 కోట్ల షేర్ రాబ‌ట్టి నాగార్జున స్టామినా ఏంటో టాలీవుడ్‌కు చెప్పింది. సోగ్గాడు హిట్ త‌ర్వాత నాగార్జున ఈ సినిమా డైరెక్ట‌ర్ కుర‌సాల క‌ళ్యాణ్‌కృష్ణ‌కు

Read more

అఖిల్ పెళ్లి క్యాన్సిల్: నాగ్ మౌనం వెనక షాకింగ్ రీజన్

121

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున‌కు త‌న సినిమా కేరీర్‌తో పాటు ఇత‌ర‌త్రా విష‌యాల్లో ఏ చిన్న విష‌యం మీడియాలో వ‌చ్చినా వెంట‌నే ప్రెస్‌మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వ‌డ‌మో లేదా సోష‌ల్ మీడియాలో స్పందించ‌డ‌మో అలవాటు. మీడియాతో చాలా ఫ్రెండ్లీగా ఉండే నాగ్ ఏ చిన్న విష‌యాన్ని కూడా దాచ‌డానికి ఇష్ట‌ప‌డ‌డు.అతెందుకు చైతు-స‌మంత ప్రేమించుకున్న విష‌యాన్ని మీడియా వాళ్లు ప్ర‌స్తావిస్తే  అవున‌ని ఓపెన్‌గానే చెప్పేశాడు. అలాంటి నాగ్ ఇప్పుడు అఖిల్ పెళ్లి మ్యాట‌ర్ క్యాన్సిల్ వార్త‌లు మీడియాలో  ప్ర‌కంప‌న‌లు

Read more

అఖిల్ – శ్రియా భూపాల్ పెళ్లి ర‌ద్దు వెన‌క ఏం జ‌రిగింది..!

Akhil

సినీతారల ప్రేమవ్యవహారాలు ఊహకందకుండా ఉంటాయి. వారు ఎప్పుడు ఎవ‌రితో ఉంటారో ? ఎప్పుడు విడిపోతారో ? కూడా ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. కొంద‌రైతే పెళ్లి చేసుకుని సంవ‌త్స‌రాల పాటు సంసారం చేసి కూడా విడిపోతుంటారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహం క్యాన్సిల్ అయ్యింద‌నే వార్త టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఇటీవలే అఖిల్, శ్రేయ భూపాల్ నిశ్చితార్ధం చాలా గ్రాండ్‌గా జ‌రిగింది. వీరి పెళ్లి డేట్ కూడా త్వ‌ర‌లోనే ఫిక్స్ అవుతుంద‌ని అంద‌రూ

Read more

ఈవారం టాలీవుడ్ ట్రేడ్ ట్రాక్…రిజల్ట్ ఇదే

74

టాలీవుడ్‌లో ఈ వారం సినిమాల ట్రేడ్ టాక్‌లో నేను లోక‌ల్ ఫ‌స్ట్ ప్లేసులో ఉంది. ఈ సినిమా అంచ‌నాల‌కు మించి వ‌సూళ్లు రాబ‌ట్టింది. కేవ‌లం 5 రోజుల్లోనే రూ.20 కోట్ల షేర్ మార్క్ రాబ‌ట్టింది. ఫస్ట్ వీక్ ముగిసే స‌రికే నేను లోక‌ల్ బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల భాట ప‌ట్టేసింది. ఈ సినిమా విజ‌యంతో నాని వ‌రుస‌గా ఆరో హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుని డ‌బుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టిన హీరోగా అరుదైన రికార్డు సృష్టించాడు.

Read more

నాగార్జున‌ను టార్గెట్ చేసిన రామోజీరావు

ramojirao

అక్కినేని నాగార్జున, ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావుల కాంబినేష‌నలో తెర‌కెక్కుతున్న భ‌క్తిర‌స చిత్రం న‌మో వేంక‌టేశాయ‌. శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామికి అత్యంత ప్రియ భ‌క్తుడు హ‌థీరాం బాబా జీవితాన్ని ఆధారంగా తీసుకుని ప్ర‌తిష్టాత్మ‌కంగా దీనిని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తొలి లుక్‌కి మంచి కామెంట్లు ప‌డ్డాయి. దీంతో ఈమూవీపై అంద‌రిలోనూ మంచి అంచ‌నాలే ఉన్నాయి. అన్న‌మ‌య్య హిట్‌ను ఈ మూవీ బ్రేక్ చేస్తుంద‌ని కూడా టాక్‌. ప్ర‌స్తుతం స‌గానికి పైగా మూవీ షూటింగ్ పూర్త‌యింద‌ని స‌మాచారం. ఇదిలావుంటే, ఈ మూవీకి సంబంధించిన హాట్

Read more

Share
Share