అఖిల్ పెళ్లి క్యాన్సిల్: నాగ్ మౌనం వెనక షాకింగ్ రీజన్

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున‌కు త‌న సినిమా కేరీర్‌తో పాటు ఇత‌ర‌త్రా విష‌యాల్లో ఏ చిన్న విష‌యం మీడియాలో వ‌చ్చినా వెంట‌నే ప్రెస్‌మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వ‌డ‌మో లేదా సోష‌ల్ మీడియాలో స్పందించ‌డ‌మో అలవాటు. మీడియాతో చాలా ఫ్రెండ్లీగా ఉండే నాగ్ ఏ చిన్న విష‌యాన్ని కూడా దాచ‌డానికి ఇష్ట‌ప‌డ‌డు.అతెందుకు చైతు-స‌మంత ప్రేమించుకున్న విష‌యాన్ని మీడియా వాళ్లు ప్ర‌స్తావిస్తే  అవున‌ని ఓపెన్‌గానే చెప్పేశాడు. అలాంటి నాగ్ ఇప్పుడు అఖిల్ పెళ్లి మ్యాట‌ర్ క్యాన్సిల్ వార్త‌లు మీడియాలో  ప్ర‌కంప‌న‌లు […]