Tag Archives: akshay kumar

రోబో 2.0…షాకింగ్ రన్ టైం !

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న `2.0` సినిమా ఈ నెల 29న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌ తెరకెక్కిన ఈ చిత్రం నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ కారణంగా రిలీజ్ చాలా ఆలస్యమైంది. ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా అక్షయ్ కుమార్ నటించారు. అభిమానులు ఎంతో ఆత‌`త‌గా ఎదురు చూస్తున్న

Read more

2.0 స్టోరీ సెన్సేష‌న‌ల్‌ పాయింట్ అదేనా…!

విభిన్న చిత్రాల‌తో సంచ‌ల‌నం సృష్టించే ద‌ర్శ‌కుడు శంక‌ర్ యూనివ‌ర్స‌టీ నుంచి వ‌స్తున్న మ‌రో సెన్సేష‌న‌ల్ మూవీ 2.0- గతంలో ఎన్నో చిత్రాల‌ను తీసిన శంక‌ర్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ.. ప్రేక్ష‌కుల‌ను మంత్ర ము గ్ధుల‌ను చే స్తూనే ఉన్నాడు. భార‌తీయుడు మొద‌లుకుని.. రోబో వ‌ర‌కు ఆయ‌న తీసిన ప్ర‌తి చిత్రానికీ విమ‌ర్శ‌కుల నుం చి సైతం ప్ర శంస‌లు వ‌చ్చాయి. ఈ ప‌రంప‌ర‌లో ర‌జ‌నీ, ఐశ్వ‌ర్యారాయ్ క‌ల‌క‌యిలో వ‌చ్చిన రోబో చిత్రం మ‌రింత సంచ ల‌నం

Read more

రోబో 2 .౦ టీజర్…చిట్టి రీలోడెడ్!

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది రజనీ అభిమానులు ఎదురు చూస్తున్న ఇండియాస్ మోస్ట్ కాస్ట్ ఫిలిం 2.0 ట్రైలర్ అట్టహాసంగా చెన్నైలో అశేష అభిమానుల మధ్య రిలీజ్ అయ్యింది..రెండు నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్లో శంకర్ తన టెక్నీకల్ మాయాజాలంతో వేరే లోకంలోకి తీసుకుని వెళ్ళాడని అనిపిస్తుంది..అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ  ట్రైలర్ చూసిన వారికి ఈ సినిమా కధ దాదాపు అర్థమయ్యే రీతిలో ఉంది.   ఇదిలాఉంటే ఈ సారి శంకర్

Read more

రజిని 2 .0 స్టోరీ ఇదే..ఎవరు ఊహించని విధంగా!

ఈ మద్య స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలు రిలీజ్ కన్నా ముందే నానా హంగామాలు సృష్టిస్తున్నాయి. ఫోలో టీక్స్, టీజర్ లీక్స్..చివరికి ఇదే కథ అంటూ రక రకాల కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తీరా థియేటర్లోకి వెళ్లి చూస్తే కాని అసలు విషయాలు బయటకు రావు. తాజాగా శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న రోబో 2.0 సినిమాకు సంబంధించి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. గతంలో శంకర్, రజినీకాంత్ కాంబినేషన్

Read more

2.0 అదే పెద్ద బ్లెండర్!

`2.0` టీజ‌ర్‌కు బాలీవుడ్ జ‌నాలు షాక్ ఇస్తున్నారు. తీవ్ర విమ‌ర్శ‌ల‌తో ముంచెత్తుతున్నారు.. ఇదేం టీజ‌ర్ అంటూ సోష‌ల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు. ఇందులో కొత్త‌ద‌నం ఏముందంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. అదేంటి.. శంక‌ర్‌- ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌- ఏఆర్ ర‌హ‌మాన్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమా టీజ‌ర్‌పై ఇలాంటి కామెంట్లా..? వారికి ఎందుకింత కోపం..? అని ఆలోచిస్తున్నారా..? నిజ‌మే మ‌రి. బాలీవుడ్ జ‌నాల‌కు కోసం వ‌చ్చింది. సౌతిండియా మెచ్చుకుంటున్న టీజ‌ర్‌.. బాలీవుడ్ మీడియాను ఎందుకు మెప్పించ‌లేక‌పోయింది..? అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను

Read more

‘2.ఓ’ టీజ‌ర్…ర‌జ‌నీ అభిమానుల‌కు పండుగే..

సినీ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న `2.ఓ` టీజ‌ర్ వ‌చ్చేసింది. సూప‌ర్‌స్టార్‌ ర‌జ‌నీకాంత్ అభిమానుల‌కు పండుగ తెచ్చింది. అందులోనూ వినాయ‌క చ‌వితి నాడే అఫిషియ‌ల్ టీజ‌ర్ రావ‌డంతో ఇక సంద‌డే సంద‌డి. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అమీ జాక్సన్‌ కథానాయికగా.. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ఇక ఈ సినిమా నవంబర్‌లో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌ల కానుంది. శంక‌ర్‌- ర‌జ‌నీకాంత్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రోబో సినిమా ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్

Read more

ర‌జ‌నీ ‘ 2.0 ‘ ర‌న్ టైం డీటైల్స్‌… రిలీజ్ డేట్‌పై ట్విస్ట్‌

సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ – శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న 2.0 సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే అత్య‌ధికంగా రూ.450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఆడియో వేడుక తాజాగా దుబాయ్‌లో క‌నివినీ ఎరుగ‌ని రీతిలో జ‌రిగింది. ఈ సినిమా కోసం హాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌మీద‌కు వెళ్లిన‌ప్ప‌టి నుంచి ఏదో ఒక వార్త‌తో సంచ‌ల‌నం రేపుతోంది. ఈ

Read more

సెన్సేషన్ సృష్టిస్తున్న రుస్తుం ట్రైలర్

అక్షయ్ కుమార్‌ హీరోగా నటిస్తున్న ‘రుస్తుం’ ట్రైలర్ రెండు రోజుల క్రితమే విడుదలైంది. రియల్‌ స్టోరీని బేస్‌ చేసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షయ్‌ నేవీ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఇదిలా ఉంటే.. లేటెస్ట్‌గా రిలీజ్‌ అయిన ట్రైలర్‌లో అక్షయ్‌ లుక్ అభిమానులనే కాక బాలీవుడ్‌ జనాలనూ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్‌తో పాటూ ఇండస్ట్రీ ప్రముఖులూ సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కథానాయకుడి పాత్రకు అక్షయ్ పర్‌ఫెక్ట్‌గా సరిపోయాడంటూ పొగిడేస్తున్నారు. ట్రైలర్ కోసం క్లిక్ చేయండి

Read more

Share
Share